అందుకే ‘ఆర్ధర్ కాటన్’ ని అపర భగీరధుడిగా కొలిచారు..

దుఃఖదాయిని  ప్రజలను భయపెట్టిన గోదారమ్మను వరప్రదాయనిగా మార్చిన వ్యక్తి సర్ ఆర్ధర్ కాటన్. అతివృష్టి, అనావృష్టిల దాటుకొని ఉభయగోదావరి జిల్లాలు సస్యశ్యామలం అయ్యాయి. అందుకే ఆయన్ని అపర భగీరధుడిగా కొలిచారు ప్రజలు. కానీ, ఇప్పుడు కాటన్ దొర జయంతిని కూడా... Read more »