Telangana corona cases : తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

Telangana corona cases : తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
Telangana corona cases : తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 42,526 కరోనా టెస్టులు చేయగా 2,242 కేసులు నమోదయ్యాయి.

Telangana corona cases : తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 42,526 కరోనా టెస్టులు చేయగా 2,242 కేసులు నమోదయ్యాయి. తాజా కేసుల కలిపి రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య 5,53,277కి చేరింది. ఇక మరోవైపు కరోనా మహమ్మారికి మరో 19 మంది మృతి చెందారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య 3,125కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 40,489 యాక్టివ్ కేసులున్నాయి. ఇక 4,693 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 343 కేసులు వచ్చాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story