TS Corona : తెలంగాణలో కొత్తగా 2,861 కేసులు
By - TV5 Digital Team |31 Jan 2022 3:45 PM GMT
TS Corona : తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 81,486 శాంపిల్స్ పరీక్షించగా... 2,861 కేసులు వెలుగులోకి వచ్చాయి.
TS Corona : తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 81,486 శాంపిల్స్ పరీక్షించగా... 2,861 కేసులు వెలుగులోకి వచ్చాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 746 కొత్త కేసులు నమోదు నమోదు అయ్యాయి. మరోవైపు 4,413 మంది కరోనా నుంచి కోలుకోగా, కొత్తగా మరో ముగ్గురు మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 37,168యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్రవైద్య ఆరోగ్య శాఖా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com