బాసర అమ్మవారిని దర్శించుకున్న సినీనటుడు బాలకృష్ణ కుటుంబసభ్యులు

బాసర అమ్మవారిని దర్శించుకున్న సినీనటుడు బాలకృష్ణ కుటుంబసభ్యులు
ప్రసిద్ద పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారిని సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు.

ప్రసిద్ద పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారిని సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఈసందర్భంగా బాలకృష్ణ మనవళ్లకు అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు కోడలు, బాలకృష్ణ కూతురు బ్రహ్మిణీతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారికి ఆలయ అర్చకులు దైవ దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలను అందించారు.

Tags

Read MoreRead Less
Next Story