నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది.

నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. జిల్లా ఆస్పత్రిలోని రేడియాలజీ విభాగంలోని సీటీస్కాన్‌ మిషన్‌తో పాటు కంప్యూటర్లు, ఇతర పరికరాలు కాలిపోయాయి. ఈ ఘటనతో ఆస్పత్రిలో స్కానింగ్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story