KCR, KTR నమ్మకాన్ని వమ్ము చేయను : గద్వాల విజయలక్ష్మి..!

KCR, KTR నమ్మకాన్ని వమ్ము చేయను : గద్వాల విజయలక్ష్మి..!
గ్రేటర్‌ హైదరాబాద్‌లో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని GHMC మేయర్‌ గద్వాల విజయలక్ష్మి తెలిపారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని GHMC మేయర్‌ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరం చేసేందుకు ప్రతిపక్షాలను కలుపుకుని ముందుకువెళ్తామని ఆమె అన్నారు. వరదలో నగరవాసులు పడ్డ ఇబ్బందులను చూశామని.. అలాంటివి మళ్లీ జరగకుండా ఉండేందుకు నాలాల ఆక్రమణలను తొలగిస్తామన్నారు. KCR, KTR తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నగర అభివృద్ధికి తనవంతు కృషి చేస్తామని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story