Holidays 2022 : సెలవుల జాబితాను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!

Holidays 2022 : సెలవుల  జాబితాను ప్రకటించిన  తెలంగాణ ప్రభుత్వం..!
Holidays 2022 : 2022 సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ సెలవులు, జనరల్ సెలవులు, ఆప్షనల్ సెలవుల లిస్టును తాజాగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది

Holidays 2022 : 2022 సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ సెలవులు, జనరల్ సెలవులు, ఆప్షనల్ సెలవుల లిస్టును తాజాగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 2023లో 23 పబ్లిక్ సెలవులున్నాయి. 28 జనరల్ సెలవులు, 5 ఆప్షనల్ సెలవులున్నాయి. పండగల కోసం, స్పెషల్ డేస్ కోసం 23 నోటిఫైడ్ సెలవులున్నాయి. ఇక ఆదివారం, రెండో శనివారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. . కానీ.. ఫిబ్రవ‌రి 12న(రెండో శ‌నివారం) మాత్రం ప్రభుత్వ కార్యాల‌యాలు తెరిచే ఉంటాయి.








Tags

Read MoreRead Less
Next Story