తెలుగు రాష్ట్రాల్లో జోరుగా లిక్కర్‌ అమ్మకాలు..!

తెలుగు రాష్ట్రాల్లో జోరుగా లిక్కర్‌ అమ్మకాలు..!
తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్‌ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వేసవి కాలం మొదలుకావడంతో మద్యం ప్రియులు బీర్లు తాగేందుకు ఇష్టపడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్‌ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వేసవి కాలం మొదలుకావడంతో మద్యం ప్రియులు బీర్లు తాగేందుకు ఇష్టపడుతున్నారు. ప్రభుత్వం సైతం వైన్‌ షాప్‌ల్లో బీర్ల కొరత లేకుండా ఎప్పటికప్పుడు స్టాక్‌ పంపిస్తోంది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం ప్రియులు సైతం తెలంగాణ సరిహద్దు గ్రామాల్లోని వైన్ షాప్‌లకు వచ్చి బీర్లు కొనుగోలు చేస్తున్నారు . మద్యం ప్రియులకు కావాల్సిన అన్ని బ్రాండ్స్‌ను అందుబాటులో ఉంచామంటున్నారు తెలంగాణ వైన్ షాప్ అసోసియేషన్ అధ్యక్షులు శ్యాం గౌడ్‌.

Tags

Read MoreRead Less
Next Story