Telangana Lockdown : తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు..!

Telangana Lockdown : తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు..!
Telangana Lockdown : తెలంగాణలో ఈ నెల 30 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

Telangana Lockdown : తెలంగాణలో లాక్ డౌనను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణ కోసం ఈ నెల ఇటీవల ప్రభుత్వం 10 రోజులు లాక్ డౌన్ విధించగా.. తాజాగా దాన్ని ఈ నెల 30 వరకు పొడిగించింది. లాక్ డౌన్ పొడిగింపుపై మంత్రుల అభిప్రాయాలు తెలుసుకున్న సీఎం కేసీఆర్.. పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నారు. అటు లాక్ డౌన్ నేపథ్యంలో ఈ నెల 20న జరగాల్సిన కేబినెట్ సమావేశం కూడా వాయిదా పడింది.

Tags

Read MoreRead Less
Next Story