సీఎం కేసీఆర్‌కు యశోదా హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు

సీఎం కేసీఆర్‌కు యశోదా హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు
వైద్య పరీక్షల కోసం సీఎం కేసీఆర్‌ సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్‌కు వచ్చారు. కేసీఆర్‌కు ఊపిరితిత్తుల్లో మంట ఉండడంతో వ్యక్తిగత డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు

వైద్య పరీక్షల కోసం సీఎం కేసీఆర్‌ సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్‌కు వచ్చారు. కేసీఆర్‌కు ఊపిరితిత్తుల్లో మంట ఉండడంతో వ్యక్తిగత డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. అయితే, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ పరీక్షలు అవసరం కావడంతో యశోదా ఆస్పత్రికి వెళ్లారు.

Tags

Read MoreRead Less
Next Story