కాలిపోయే మోటార్లు కావాలా.? బావి దగ్గర మీటర్లు కావాలా? : మంత్రి హరీష్ రావు

కాలిపోయే మోటార్లు కావాలా.? బావి దగ్గర మీటర్లు కావాలా? : మంత్రి హరీష్ రావు

కాలిపోయే మోటార్లు కావాలా...? బావి దగ్గర మీటర్లు కావాలా? ప్రజలు తేల్చుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. విదేశీ మక్కలు తెస్తే.. ఇక్కడి మక్కలు ఎవరు కొంటారని ప్రశ్నించారు. మెదక్‌ జిల్లా చేగుంటలో రైతుల మద్దతు సభకు హాజరు హరీశ్‌... టీఆర్‌ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, బీజేపీపై విమర్శలు గుప్పించారు.

Tags

Read MoreRead Less
Next Story