కేసీఆర్ పై విమర్శలు చేసేవాళ్ళు బ్రోకర్, జోకర్, లోఫర్ గాళ్లు : ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

కేసీఆర్ పై విమర్శలు చేసేవాళ్ళు బ్రోకర్, జోకర్, లోఫర్ గాళ్లు  : ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
ప్రతిపక్ష నాయకులపై విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి. కేసీఆర్ పై విమర్శలు చేసేవాళ్ళు బ్రోకర్, జోకర్, లోఫర్ గాళ్లని మండిపడ్డారు.

ప్రతిపక్ష నాయకులపై విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి. కేసీఆర్ పై విమర్శలు చేసేవాళ్ళు బ్రోకర్, జోకర్, లోఫర్ గాళ్లని మండిపడ్డారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పదనమని కొనియాడారు. ఏపథకం వచ్చినా అమలు సాధ్యం కాదనే మాట ప్రతిపక్షాల నుంచి వస్తోందని విమర్శించారు. బీజేపీ-కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దమ్ముంటే దళితబంధు ప్రకటించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. దళితబంధు పథకంతో బీజేపీ- కాంగ్రేస్ నేతలకు చిన్న మెదడు చితికిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి.

Tags

Read MoreRead Less
Next Story