ఎమ్మెల్సీ కవిత కాన్వాయ్‌లో ఢీకొన్న కార్లు..!

ఎమ్మెల్సీ కవిత కాన్వాయ్‌లో ఢీకొన్న కార్లు..!
సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో నాయకుల కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. కవిత కాన్వాయ్ వెనుక వస్తున్న నాయకుల కార్లు వరుసగా తాకాయి.

సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో నాయకుల కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. కవిత కాన్వాయ్ వెనుక వస్తున్న నాయకుల కార్లు వరుసగా తాకాయి. ఈ ఘటనలో చొప్పదండి ఎమ్మెల్యే కారు సహా పదికార్లు డ్యామేజ్ అయ్యాయి. కాన్వాయ్‌లోని ముందు వాహనం ఒక్కసారిగా స్లో కావడంతో... దాన్ని అనుసరిస్తున్న వాహనాలు ఒకదాని కొకటి ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికేం గాయాలేం కాలేదని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story