Tarun chug : కేసీఆర్‌ అంహకారానికి, తెలంగాణ ప్రజలకు మధ్య పోరు: తరుణ్‌చుగ్

Tarun chug : కేసీఆర్‌ అంహకారానికి, తెలంగాణ ప్రజలకు మధ్య పోరు: తరుణ్‌చుగ్
Tarun chug : హుజూరాబాద్‌ ఉపఎన్నిక పోరు.. సీఎం కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ప్రజలకు మధ్యనేని బీజేపీ తెలంగాణ వ్యవహారాల బాధ్యుడు తరుణ్‌చుగ్‌ అన్నారు.

Tarun chug : హుజూరాబాద్‌ ఉపఎన్నిక పోరు.. సీఎం కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ప్రజలకు మధ్యనేని బీజేపీ తెలంగాణ వ్యవహారాల బాధ్యుడు తరుణ్‌చుగ్‌ అన్నారు. హుజూరాబాద్‌లో కమల వికాసం ఖాయమన్న తరుణ్‌చుగ్‌... తెలంగాణలో వారసత్వ రాజకీయాలను అంతచేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో నిరుద్యోగ యువకులను, రైతులను కేసీఆర్ మోసం చేసారని ఆయన మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story