TSRTC : ఇవాళ రాత్రి నుంచి ఏపీకి టీఎస్‌ఆర్టీసీ సర్వీసులు..!

TSRTC  : ఇవాళ రాత్రి నుంచి ఏపీకి టీఎస్‌ఆర్టీసీ సర్వీసులు..!
రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో ఇతర రాష్ట్రాలకు సర్వీసులు నడపాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

ఇవాళ రాత్రి నుంచి ఏపీకి టీఎస్‌ఆర్టీసీ సర్వీసులు

లాక్‌డౌన్‌ సడలింపు నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ నిర్ణయం

లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో ఇతర రాష్ట్రాలకు సర్వీసులు నడపాలని నిర్ణయం

ఉ.6 గంటల నుంచి సా. 6 గంటల వరకు ఏపీలో లాక్‌డౌన్‌

ఈ సమయంలోనే ఏపీకి వెళ్లి తిరిగి తెలంగాణ బార్డర్‌కు వచ్చేలా ప్రణాళికలు

వీలైనన్ని ఎక్కువ సర్వీసులు నడిపించాలని నిర్ణయం

గత ఒప్పందాల మేరకు ఏపీలో అన్ని ప్రాంతాలకు తెలంగాణ సర్వీసులు

ఏప్రిల్‌లో లాక్‌డౌన్‌ తర్వాతా తెలంగాణ నుంచి ఏపీకి నిలిచిపోయిన సర్వీసులు

Tags

Read MoreRead Less
Next Story