Ram Charan 16th Movie : జెర్సీ దర్శకుడితో మెగా పవర్ స్టార్..!

Ram Charan 16th Movie : జెర్సీ దర్శకుడితో మెగా పవర్ స్టార్..!
Ram Charan 16th Movie : రెండు భారీ చిత్రాల రిలీజ్ తో సిద్దంగా ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. ఆ తర్వాత పాన్ ఇండియా మూవీగా ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ తో ఓ సినిమాని చేస్తున్నాడు

Ram Charan 16th Movie : రెండు భారీ చిత్రాల రిలీజ్ తో సిద్దంగా ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. ఆ తర్వాత పాన్ ఇండియా మూవీగా ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ తో ఓ సినిమాని చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమా తర్వాత జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు రామ్ చరణ్.. దసరా సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ చేశారు. యువీ క్రియేషన్స్, NVR సినిమా ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో రామ్ చరణ్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.


Tags

Read MoreRead Less
Next Story