వాహనానికి నెంబర్‌ప్లేట్‌తోనే హై సెక్యూర్

* అల్యుమినియం క్రోమ్ కోటింగ్‌తో ప్లేట్లతయారి
* నెంబర్‌ప్లేట్‌పై ఆశోక చక్రం
* నెంబర్‌ప్లేట్‌పై వేహికిల్‌కి సంబందించిన పూర్తి డీటెల్స్
* హైసెక్యురిటి నెంబర్‌ప్లేట్స్ ప్రాజెక్ట్ ఆర్టీసికి అప్పగింత
* కోటివాహానాలకు మార్చి31లోగా భిగించాలని సుప్రీం ఆదేశాలు
* గడువు దగ్గర పడినా... నామరూపాలు లేని ప్రాజెక్ట్
* టెండర్ పూర్తవ్వడానికి మరో నెలరోజుల సమయం.
* సుప్రీం ఆదేశాలను దిక్కరించిన ప్రభుత్వం.
* మార్చి31లోగా ప్రాజెక్ట్‌పూర్తికాకపోతే..చర్యలుతప్పవంటున్న సుప్పీం.
* ఒక్కసారి ఫిట్‌చేస్తే.. మళ్లీ తియ్యటం అసాధ్యం
* తియ్యాలని ప్రయత్నిస్తే.. ప్లేట్ పగిలిపోవటం ఖాయం
* నెంబర్‌ప్లేట్స్‌లో కీలకమైన రెండు మెట బాలిక్ స్ర్కూస్
* కొత్త దిపెట్టుకోవాలంటే ఆర్టీఏ సమక్షంలోనే
హై సెక్యూరిటీ నెంబర్‌ప్లేట్స్ విషయంపై సుప్రీం ఆదేశాలు దగ్గరపడుతున్నా... మన ప్రభుత్వంలో ఇంకా చలనం లేదు. మార్చి లోపల అన్ని వాహనాలకు నెంబర్ ప్లేట్లు అమర్చకపోతే తీవ్రమైన పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందని తెలిసినా.. ఇంతవరకు ప్లేట్స్ తయారి విషయం ఓ కొలిక్కిరాలేదు.
ఇంకా టెండర్ దశలోనే ప్రాజెక్ట్ మూలుగుతుండటంతో వచ్చే ఆరునెల్లోకూడా ఇది అమలయ్యేటట్లు కనపడటంలేదు. దీంతో సుప్రీం ఆగ్రహానికి గురయ్యింది రాష్ట్ర సర్కారు. చెప్పిందేంటి...చేసేదేంటంటూ మండిపడింది కోర్ట్. ప్రస్తుతం మన రాష్ట్రంలో అన్నిజిల్లాల్లో కలుపుకొని కోటికి పైగా వాహనాలు ఉన్నాయి. వాహనాల భద్రత విషయంలో రవాణశాఖ అనుసరిస్తున్న విధానాన్ని తుంగలోకి తొక్కబడుతున్నాయి.
వాహనాలను దొంగతనం చెయ్యటం... ఆ తర్వాత దాని నెంబర్‌ప్లేట్ మార్చి సులువుగా దర్జాగ భయట తిరుగుతున్నట్లు దేశ వ్యాప్తంగా పోలిసుల తనీఖీల్లో వెల్లడైంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సుప్రీంకోర్ట్ నెంబర్‌ప్లేట్ల విషయంలో మార్పులు తేవాలంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారిచేసింది. ఆదేశాల మేరకు నాలుగేళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్‌ని ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఆచరణలోకి తెస్తున్నాయి.
ఈ నెంబర్‌ప్లేట్స్ అమల్లోకొస్తే... దొంగతనాలు పూర్తిగా తగ్గించవచ్చంటున్నారు అధికారులు. హై సెక్యురిటీ నెంబర్‌ప్లేట్ ఉంటే దాన్ని తియ్యాలని ప్రయత్నిస్తే.. అది విరిగిపోవడంతో పాటూ... దొంగ వాహనంగా గుర్తించేందుకు సులవువుతందంటున్నారు రవాణశాఖ అధికారులు. అయితే ఈ ప్రాజెక్ట్ అమలులో అన్ని రాష్ట్రాలు ఇప్పటికే నెంబర్‌ప్లేట్లను అమర్చుకొనే పనిలో పడ్డాయి. మన రాష్ట్రంలో మాత్రం ఇంకా ఈ ప్రాజెక్ట్‌కు రూపు రేఖలేలేవు.
మొదట్లో ఈ నెంబర్‌ప్లేట్ల తయారిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనుకున్నా... వేలకోట్లతో ముడిపడిన అంశం కావటం...అందులో ఒక్కో నెంబర్‌ప్లేట్‌కి కనీసం 1300 వందలు వరకు ఉంటుందని కాంట్రాక్టర్స్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. అయితే ప్రజలపై ఇంతలా భారం వద్దనుకున్న సర్కారు. ఈ ప్రాజెక్ట్‌ని నష్టాల్లో ఉన్న ఆర్టీసికి అప్పగించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల్లో తయారి యూనిట్లను పెట్టి... సంబందింత రవాణశాఖ కార్యాలయాలకు ప్లేట్లను సరఫార చెయ్యాలనేది ఆర్టీసి లక్ష్యం.
పూర్తిగాని టెండర్ ప్రక్రియ...ఒకే కంపెనీకి మాన్‌ఫ్యాక్చరింగ్...ఆండ్ ఫిట్టింగ్ భాధ్యతలు అప్పగించాలని చూస్తున్న ఆర్టీసి. మార్చి 31లోగా సుప్రీం ఆదేశాలమేరకు అన్ని వాహానాలకు కొత్త ప్లేట్లు అమర్చాల్సి ఉన్నా... ఈ ప్రాజెక్ట్‌కు ఇంకా టెండర్ ప్రాతిపాదికలోనే ఉంది. ఎప్పుడు టెండర్స్ పూర్తవుతాయో... వాటి తయారి ప్రక్రియ ఎన్నటికి పూర్తవుతుందో ఆర్టీసి అధికారులకే అర్ధంకాని పరిస్ధితి నెలకొంది.
గతేడాది టెండర్‌ను పూర్తిచేయ్యాలనుకున్న ఆర్టీసికి... ప్లెట్ల తయారికి ఒక టెండర్... వాటిని భిగించేందుకు మరోటెండర్ వెయ్యటం కష్టసాధ్యంగా మారింది. అయితే టెండర్ ప్రక్రియను రద్దుచేస్తూ... కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది ఆర్టీసి... ప్రస్తుతం రెండింటి బాధ్యతలు ఎవ్వరైతే తక్కువగా కోడింగ్ చేస్తారో వాల్లకే అప్పగించాలని చూస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్నఫలంగా నెంబర్‌ప్లేట్స్ అమర్చే ప్రక్రియ చేపట్టినా... కోటి వాహనాలకు మార్చి 31లోగా... బిగించటం అసాధ్యంగామారింది.
దీంతో సుప్రీం ఆదాశాలను తుంగలోకి తొక్కినందుకు ప్రభుత్వానికి అక్షింతలు పడ్డాయి. ఇప్పటికే పూర్తిస్థాయి ఆచరణలో ఉండాల్సిన ప్రాజెక్ట్... ఇలాంటి రాజకీయాలతోటే వెనకబడిపోతుందనే వాదనలు బలంగా ఉన్నాయి.
Published Date : Wednesday, 8/2/2012 6:56 PM IST

Click Here to View/Post Comments (3)
| hanmdq :
ocykeyqs :
dpCNHy prulqzwtutut
Ricardo :
This is a raelly intelligent way to answer the question.
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |