చిన్నోళ్లకు వేలల్లో.. పెద్దలకు లక్షల్లో..

* పీఎంఆర్ సిండికేట్ నుంచి ప్రతి నెలా మామూళ్లు
* కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారి వరకు
* హోదాకు తగ్గట్లు ముడుపులు
* వసూల్ రాజాల జాబితా
* ఏపీబీసీఎల్ వరంగల్ టూ డిపో మేనేజర్ నారాయణ
* స్థానిక డీఎస్పీ వీరేశ్వర రావు - ఐదు వేలు
* సీసీఎస్ డీఎస్పీ జోగయ్య
* కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగులే దళారులు
* ఏసీబీ చిట్టాలో అధికారుల భాగోతం
* మంత్లీ కలెక్షన్స్ తీసుకుంటున్న అధికారులు
* ఖాజీపేట డీఎస్పీ వెంకటనర్సయ్యకు భారీ నజరానా
* సీఐ రమేశ్ బాబుకు ఐదు వేలు
* హన్మకొండ సీఐ వెంకటేశ్వర బాబుకు 5,500
* హనస్ పర్తి సీఐ మోయిజ్‌కు మామూళ్లు
* ఖాజీపేట సీఐ విజయసారథికి ఏడు వేలు
* ఖాజీ పేట ఎస్‌ఐ రవి కుమార్ నెల కలెక్షన్ ఏడు వేలు
* మరో ఎస్ఐ మహ్మద్ వలీకి నెలకు 4 వేలు
* హసన్ పర్తి రవి వైన్స్ నుంచి ఎఎస్సైకు మామూళ్లు
* నెల వారి కలెక్షన్ 4 వేలు
* హసన్ పర్తి ఎస్ఐ ప్రవీణ్ కు నజరానా
* మిల్స్ కాలనీ పీఎస్ సిబ్బందికి మామూళ్లు
* కానిస్టేబుల్ నుంచి సీఐ శోభన్ వరకు నెల వసూళ్లు 16 వేలు
* ఏసీబీ చిట్టాలో సీసీఎస్, ట్రాఫిక్ విభాగాల సిబ్బంది
* నెలవారి వసూళ్లలో అందరూ భాగస్తులే
* నెలకు 60 వేలు వసూలు చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ కుమారస్వామి
* ఎస్టీఎఫ్ సీఐ కరంచంద్‌కు 3 వేలు
* ఎక్సైజ్ డీసీ జగదీష్ రెడ్డికి నెల కలెక్షన్ 9,600
* లైసెన్స్ జారీలోనూ మామూళ్లు
* అసిస్టెంట్ ఎక్సైజ్ కమీషనర్ పంచాక్షరీకి - 55 వేలు
* అడ్డగోలుగా కానిస్టేబుల్స్ తో లంచాలు వసూళ్లు
* స్వప్న వైన్స్ నుంచి మూడు వేలు వసూలు చేస్తున్న అసిస్టెంట్ కమీషనర్
* వరంగల్ అర్బన్‌లో ప్రతి షాపు నుంచి 10వేలు వసూలు
* వరంగల్ డీఎస్పీ అజయ్‌కుమార్‌కు రూ.25000
* మమ్నూర్ డీఎస్పీ వెంకటేశ్వర్లుకు రూ.25000
* పవన్ వైన్స్ షాపు నుంచి ఎక్సైజ్ సీఐ కరంచంద్‌కు పది వేలు
* ఇంతెజార్ గంజ్ సిఐ అలీకి 18 వేల రూపాయలు లంచం
* ఘనాపూర్ సీఐ రాజరత్నంకు పది వేలు
* సంఘం ఎస్ఐ కోటేశ్వర రావుకు 5 వేల రూపాయలు
ఎక్సైజ్ సిండికేట్ల ముడుపుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సిండికేట్ రమణ రిమాండ్ డైరీ.... ఎక్సైజ్ మంత్రితోపాటు పలువురు ప్రముఖుల జాతకాల్ని బట్టబయలు చేసింది. ఆశ్చర్యంగా ఇటు సివిల్, అటు ఎక్సైజ్ అధికారులు సైతం మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఏ జిల్లాల్లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు.
ఇందుకు ఉదాహరణగా TV5 సేకరించిన వరంగల్ ఏసీబీ అధికారుల దర్యాప్తు వివరాలు మీరే చూడండి. మద్యం ముడుపుల బాగోతం బట్టబయలైంది. పీఎంఆర్ సిండికేట్ నుంచి నెల నెలా మామూళ్లు తీసుకుంటున్న అధికారుల వివరాల చూస్తే చాంతాడంత లిస్టే వుంది. సాధారణ కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగి నుంచి ఉన్నత స్థాయి అధికారి వరకూ అందిన కాడికి మంత్లీ కలెక్షన్స్ వసూలు చేస్తున్నారు.
సిండికేట్ కంపెనీ నుంచి ఏపీబీసీఎల్ వరంగల్ డిపో టూ సూపర్ వైజర్ నారాయణకు నేరుగా నజరానాలు అందుతున్నాయి. స్థానిక డీఎస్పీ వీరేశ్వర రావు, సీసీఎస్ డీఎస్పీ జోగయ్యలకు సంబంధిత పోలీసుల ద్వారా ముడుపులు అందుతున్నాయి. సీఐ స్థాయి ఉద్యోగులు రవీంద్ర, రమేశ్ బాబులతో పాటు ఎస్ఐ లకు లంచాలు ముట్టుతున్నాయి. ప్రతి నెల ఠంచన్‌గా కానిస్టేబుల్ అధికారి నుంచి ఉన్నత స్థాయి అధికారి వరకు ఎక్సైజ్ శాఖలో భారీగా లంచాలు వసూలు చేస్తున్నట్లు ఏసీబీ నివేదికలో వెల్లడైంది.
వసూల్ రాజాలపై రాష్ట్ర సర్కార్ కొరడా విధిలిస్తుందా..లేక అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు అధికారులపై కిమ్మన కుండా ప్రజల దృష్టిని మరల్చి ఏవరికి వారు తప్పుకుంటారా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.
Published Date : Thursday, 9/2/2012 10:30 AM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |