అసెంబ్లీ లో ప్రభుత్వం పై బాబు విమర్శలు

* ప్రభుత్వం పూర్తిగా అప్రతిష్ట పాలైంది : బాబు
* రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారు: చంద్రబాబు
* ఎనిమిదేళ్ల కాంగ్రెస్ పాలనలో క్రాప్ హాలీడే పరిస్థితులు వచ్చాయి
* సెక్రెటరియేట్‌లోనే కరెంట్ పోతోంది
* స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేశారు
* స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఉంచేశారు
* అభివృద్దిపై ఆత్మవిమర్శ చేసుకోండి
* స్కూల్స్‌లో టీచర్లను నియమించలేదు
* రాష్ట్రాన్ని దోచుకున్నారు
* రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేశారు
* అన్ని విధాల రాష్ట్రం నష్టపోయింది
* జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తే వదలిపెట్టం
* ప్రాజెక్టులన్నీ గుదిబండల్లా మారాయి
* అభివృద్ధి రేటు కుంటుపడిపోయింది
* బాబు వ్యాఖ్యలపై గండ్ర అభ్యంతరం
* దొంగలు అనడాన్ని తప్పుబట్టిన గండ్ర
* దోపిడీ చేస్తే ఏదో ఒకరోజు శిక్ష తప్పదు
* ముఖ్యమంత్రులు మారినా ప్రస్తుత సీఎం సమాధానం చెప్పాలి
* వ్యవసాయ ఉత్పాదక ఆదాయం తగ్గిపోయింది
* పేదవాడిని అన్ని విధాల దెబ్బ తీశారు
* ట్యాక్సుల పేరుతో సర్కార్ పేదల రక్తం తాగుతోంది
* వస్త్రాలపై ట్యాక్సులు పెంచేశారు
* ఏ రాష్ట్రంలోనూ వస్త్రాలపై పన్ను లేదు
* జుట్టుపైనా పన్ను వేసే స్థితిలో సర్కార్ ఉంది
* ఆదాయం పెరిగినా సద్వినియోగం చేయడం లేదు
* ఆదాయం దుర్వినియోగం అవుతోంది
* ఏప్రాజెక్టు విషయంలో నిబద్దత లేదు
* వాహనాల లైఫ్ ట్యాక్స్ పెంచేశారు
* పత్తి విత్తనాలపైనా పన్నులేశారు
* 400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు
* గత నెలలో 127 మంది రైతులు చనిపోయారు
* ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు
* ఎరువుల కోసం రైతులను రాత్రి పగలు క్యూలో నిలబెట్టారు
* పది బస్తాలు అవసరమైతే ఒక్క బస్తానే ఇచ్చారు
* వ్యవసాయ ఉత్పత్తి వ్యయం పెరిగిపోయింది
* మద్దత ధర విషయంలో సర్కార్ పట్టించుకోవడం లేదు
* లక్ష ఎకరాల్లో క్రాఫ్ హాలిడే
* వ్యవసాయం చేయలేక రైతులు చేతులెత్తేశారు
* పచ్చని గోదావరి డెల్టా ఎండిపోయింది
* ఈ పరిస్థితులపై ప్రభుత్వం సిగ్గుపడాలి
* స్వామినాధన్ కమిటీ సిఫార్సులేమయ్యాయి
* కమిటీ సిఫార్సులు ఎందుకు ఆమోదించలేదు
* రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు
* ధాన్యం దాచుకొనేందుకు గొడౌన్స్ లేవు
* క్వింటాలుకు రూ. 2100 మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నారు
* ప్రభుత్వం రూ.1050 ఇస్తుంది
* రైతుల పరిస్థితి చూసొద్దాం రండి..
* ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రండి
* రైతు పోరుబాటలో వాస్తవాలు తెలుసుకున్నాం
* జాతీయ స్థాయిలో పోరాడాం
* రైతుకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు
* రైతుకు న్యాయం చేయడమే నా ధ్యేయం
* 872 కరువు మండలాలను ప్రకటించారు
* ఖరీఫ్‌లో పంటలు ఎండిపోతే రబీలో కరువు టీమ్ పర్యటన
* ఇక మీరు రైతులకు చేసేది ఏమిటి
* చంద్రబాబు వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం
* ప్రభుత్వం రైతుల కోసం ఆలోచించాలి
* ఇతర రాష్ట్రాల్లో ధాన్యానికి బోనస్ ఇస్తున్నారు
* అవినీతిని నిర్మూలిస్తే రైతులకు బోనస్ ఇవ్వొచ్చు
* రైతు మాట చెబితే డబ్బు లేదంటారు
* నాయకులు మాత్రం రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు
* 32 మంది ఎంపీలున్నా అసమర్ధులే
* మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది
* పదవుల కోసమే పైరవీలు
* రాష్ట్రాభివృద్ధి కోసం పోరాడటం లేదు
* కవులు రైతుల పరిస్థితి మరీ దిగజారిపోతోంది
* లక్ష మందికి రుణాలు ఇచ్చారు
* కేవలం రెండు శాతం మందికే లబ్ది
* ఎనిమిదేళ్ళలో 17 వేల మంది రైతులు చనిపోయారు
* కాంగ్రెస్ కార్యకర్తల్ని ఆదర్శరైతులుగా ఎంపిక చేశారు
* వారి పేరుతో దోచుకుంటున్నారు
* బెల్టుషాపులు నడిపేవారు ఆదర్శరైతులే
* పశుక్రాంతి కాదు పశుభ్రాంతి
* వ్యవసాయం సంక్షోభంలో ఉంది
* ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు సరికాదు
* రాష్ట్ర ప్రభుత్వంలో మార్పు రావాలి
* 9 గంటల కరెంట్ 4 గంటలకు పరిమితమైంది
* వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టండి
* రైతు సమస్యలనే మేనిఫెస్టేలో పెడతాం
* వెనుకబడిన వర్గాలంటే ప్రభుత్వానికి కక్ష
* రాజకీయ చైతన్యం కల్పించింది టీడీపీ
* రాజకీయాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పించింది
* 27 శాతంలో 4 శాతం తగ్గించొద్దు
* వెనుకబడిన వర్గాలకు ద్రోహం చేస్తున్నారు
* బడుగులకు అన్యాయం జరిగితే ఉపేక్షించం
* బడుగులను 143 కులాలకు పెంచారు
* కులాలతో పాటు రిజర్వేషన్లు పెంచండి
* సీఎం పద్దతి సరైంది కాదు
* ప్రజల తీర్పును చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు - సీఎం
* భాష చూసుకొని మాట్లాడండి - సీఎం
* ప్రతీ విషయంలోనూ దోపిడీ అంటున్నారు, మంచిది కాదు - సీఎం
* స్పీకర్‌ను కంట్రోల్ చేస్తున్నారా - సీఎం
* మా ప్రభుత్వంలో స్పీకర్ స్వతంత్రంగానే వ్యవహరిస్తారు - సీఎం
* కాంగ్రెస్‌కు 1994లో ప్రతిపక్ష హోదా కూడా రాలేదు
* ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కు మాకుంది - చంద్రబాబు
* ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు బూతులు మాట్లాడారు
* అధికారంలో ఉండగా సభా నాయకుడిగా గౌరవం ఇచ్చాం
* అసభ్యంగా మాట్లాడటం నాకు తెలియదు
* తప్పులనే ఎత్తి చూపుతున్నాం
* ప్రజల తరపున పోరాడుతున్నాం
* ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు
Published Date : Wednesday, 22/2/2012 3:10 PM IST

Click Here to View/Post Comments (1)
| veeru :
Babuni baagaane mosthunnaru kaani. mee tv lo vache \"chudu pinnamma\" programme chaalaa chandalamga undi. mundu adi manandi. nijamgaaaa. chepthunna...
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |