Top

కొవిడ్‌ టీకా వేయించుకున్న ఆశా వర్కర్‌ మృతి!

24 Jan 2021 6:51 AM GMT
గుంటూరు జీజీహెచ్‌ లో ఆశా కార్యకర్త విజయలక్ష్మి చనిపోయింది. ఈ నెల 19 న ఆమె కరోనా వ్యాక్సిన్ తీసుకుంది. రెండు రోజులు బాగానే ఉంది.

హాట్సాఫ్ సోనూసూద్ : మరో ప్రాణాన్ని నిలబెట్టిన రియల్ హీరో!

24 Jan 2021 6:08 AM GMT
సోనూసూద్.. లాక్ డౌన్ సమయంలో చాలామంది వలస కూలీలను వారి వారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట దేవుడిగా నిలిచాడు. అంతటితో ఆగకుండా తన సేవలను ఇంకా కొనసాగిస్తున్నాడు.

శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళి సై !

24 Jan 2021 5:37 AM GMT
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఈ రోజు ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

భగీరథ నీళ్ల బాటిళ్లే వాడాలి: సీఎం కేసీఆర్‌

24 Jan 2021 4:50 AM GMT
ప్రస్తుతం బాటిళ్ల ద్వారా కూడా అందుబాటులోకి వచ్చినందున గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్ర సచివాలయం వరకు ఈ నీటినే వినియోగించాలని కోరారు.

శివ‌రాత్రి కానుక‌గా శ‌ర్వానంద్ 'శ్రీ‌కారం'

23 Jan 2021 4:08 PM GMT
టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ శ్రీ‌కారం.. శర్వానంద్ సరసన ప్రియాంకా అరుళ్ మోహ‌న్ హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రేమకి వయసుతో సంబంధం లేదు : ముగ్ధ గాడ్సే

23 Jan 2021 3:23 PM GMT
నటుడు రాహుల్ దేవ్ తో లవ్ జర్నీపై తాజాగా నటి ముగ్ధ గాడ్సే స్పందించింది. ఇద్దరి మధ్య దాదాపు 14ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నా.. అదెప్పుడూ సమస్యగా అనిపించలేదని తెలిపింది.

క్షణికావేశంతో ప్రేమజంట ఆత్మహత్య!

23 Jan 2021 2:39 PM GMT
మనిషా తన ప్రేమ గురించి పెద్దలకు చెప్పే ధైర్యం చేయలేక ఓ రెండు రోజుల క్రితం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకి పాల్పడింది.

ఏపీ డీజీపీకి నిమ్మగడ్డ లేఖ!

23 Jan 2021 2:07 PM GMT
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు.

జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల

23 Jan 2021 1:38 PM GMT
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టైన టీడీపీ నాయకురాలు, ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇవాళ సాయంత్రం జైలు నుంచి విడుదలైంది.

ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు!

23 Jan 2021 12:59 PM GMT
ఏపీలో గడిచిన 24 గంటల్లో 43,770 కరోనా పరీక్షలు చేయగా, కొత్తగా రాష్ట్రంలో 158 కేసులు నమోదు అయ్యాయి.. ఒక్కరు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

భారత ఆటగాళ్లకు ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్!

23 Jan 2021 12:21 PM GMT
ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసిన ఆరుగురు ఆటగాళ్లకు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా గిఫ్ట్ లు ప్రకటించారు.

దేశానికి నాలుగు రాజధానులుండాలి : మమతా బెనర్జీ

23 Jan 2021 11:54 AM GMT
నేతాజీ 125 పుట్టినరోజు సందర్భంగా కోల్ కతాలో ర్యాలీ నిర్వహించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అందుకే హీరోయిన్ గా చేయలేదు : సింగర్ సునీత

23 Jan 2021 11:30 AM GMT
తెలుగు చిత్రపరిశ్రమలో సింగర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సునీత.. ఆమె గాత్రం ఎంత మధురంగా ఉంటుందో.. ఆమె రూపం కూడా అంతే ఆకర్షనీయంగా ఉంటుంది.

ప్లాస్టిక్‌ జాతీయ జెండాను ఉపయోగిస్తే కఠిన చర్యలు!

23 Jan 2021 10:57 AM GMT
జనవరి 26న దేశమంతా గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు జాతీయ జెండా విషయంలో కేంద్రం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.

షాకింగ్‌ : ఓ మహిళకు 31 సార్లు కరోనా పాజిటివ్!

23 Jan 2021 10:24 AM GMT
కరోనా విషయంలో వైద్యులకి కూడా షాక్ కి గురిచేసే ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది.

సంపూర్ణేశ్‌ బాబుకి తృటిలో తప్పిన ప్రమాదం!

23 Jan 2021 9:37 AM GMT
బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్‌ బాబుకి తృటిలో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం సంపూర్ణేశ్‌ బాబు ‘బజార్‌ రౌడీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాదు శివారులో జరుగుతుంది.

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా డిగ్రీ విద్యార్ధిని!

23 Jan 2021 9:12 AM GMT
ఇంకా 20 ఏళ్ళు కూడా నిండని ఓ యువతి ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా రేపు బాధ్యతలు చేపట్టనుంది. అయితే ఈ బాధ్యతలు కేవలం ఒక్కరోజు మాత్రమే

తమిళ్ డైరెక్టర్‌తో రామ్ నెక్ట్స్ సినిమా!

22 Jan 2021 4:15 PM GMT
రెడ్ సినిమాతో సంక్రాంతికి మంచి హిట్ అందుకున్నాడు యంగ్ హీరో.. రామ్, కిశోర్ తిరుమ‌ల-రామ్ కాంబినేష‌న్ లో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతుంది.

నిలకడగా శశికళ ఆరోగ్యం

22 Jan 2021 3:45 PM GMT
అనారోగ్యంతో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చేరిన శశికళ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

టీమిండియా ఆటగాళ్ళపై పాక్ మాజీ కెప్టెన్ ప్రశంసలు!

22 Jan 2021 3:15 PM GMT
కోహ్లీ, అశ్విన్, జడేజా, బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు లేకపోయినా కుర్రాళ్లు అద్భుతంగా ఆడారని అన్నాడు. ఇక తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానె నాయకుడిగా సత్తా చాటాడని మెచ్చుకున్నాడు.

లాలూ ఆరోగ్యం విషమం.. ఆస్పత్రికి తరలింపు

22 Jan 2021 2:45 PM GMT
దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరోసారి క్షీణించింది.

థాయ్‌లాండ్ ఓపెన్‌ : పీవీ సింధు ఔట్!

22 Jan 2021 2:15 PM GMT
థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కథ ముగిసింది. ఇవాళ జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు ఓడిపోయింది.

GHMC మేయర్ ఎన్నికకు ముహూర్తం ఫిక్స్!

22 Jan 2021 2:00 PM GMT
జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 11న మధ్యాహ్నం 12.30కి మేయర్ తో పాటుగా డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోనున్నారు.

ఏపీలో కొత్తగా 137 కరోనా పాజిటివ్‌ కేసులు

22 Jan 2021 1:30 PM GMT
తాజాగా గడిచిన 24 గంటల్లో 48,313కరోనా టెస్టులు చేయగా, 137 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

అఖిలప్రియకి ఊరట!

22 Jan 2021 1:09 PM GMT
బోయిన్ పల్లికిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియకి ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకి సికింద్రాబాద్ కోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ప్రముఖ సింగర్ మృతి... ప్రధాని మోడీ సంతాపం!

22 Jan 2021 12:33 PM GMT
సుప్రసిద్ధ భజన గాయకుడు నరేంద్ర చంచల్ ఢిల్లీలో అపోలో ఆస్పత్రిలో మృతి చెందారు. గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

మాజీ CJI రంజన్ గొగోయ్‌కు జడ్ ప్లస్ భద్రత!

22 Jan 2021 12:00 PM GMT
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కు కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ భద్రతను కల్పిస్తోంది. దీంతో దేశంలో ఆయన పర్యటించేటప్పుడు 8-12 మంది CRPF జవాన్లు ఆయనకు భద్రతగా ఉంటారు.

చంద్రబాబును గుర్తు చేసుకున్న ISB

22 Jan 2021 11:30 AM GMT
2001లో హైదరాబాద్‌లో ఐఎస్‌బీ క్యాంపస్ ప్రారంభోత్సవం సందర్భంగా తీసిన ఫొటోను తాజాగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) ట్వీట్ చేసింది.

మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం!

22 Jan 2021 10:59 AM GMT
నల్గొండ జిల్లా అంగడిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాద మృతులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.

లక్కీ ఛాన్స్ కొట్టేసిన అరియానా!

22 Jan 2021 10:15 AM GMT
గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 4 పాల్గొని చాలా పాపులర్ అయ్యారు కంటస్టెంట్లు.. అందులో అరియానా ఒకరు.. బిగ్ బాస్ షోకి రాకముందు అరియానా కేవలం ఓ యాంకర్ గానే అందరికి సుపరిచితురాలు..

మమతకి మరో షాక్.. మంత్రి పదవికి కీలక నేత రాజీనామా!

22 Jan 2021 9:30 AM GMT
త్వరలో పశ్చిమబెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.

'పొట్ట పెంచుదాం'..వైరల్‌ అవుతున్న రెస్టారెంట్‌ పేరు!

22 Jan 2021 9:02 AM GMT
బయట కొన్ని రెస్టారెంట్లు, హోటల్స్ పేర్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి.. అందులో ఫుడ్ సంగతి ఏమో కానీ, ఆ పేరు చూస్తేనే లోపలికి వెళ్ళాలని అనిపిస్తుంది.

సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి : సీఎం కేసీఆర్!

21 Jan 2021 4:15 PM GMT
పది లక్షల ఎకరాల సాగునీరు అందించే ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

నల్గొండ రోడ్డు ప్రమాదం : సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి!

21 Jan 2021 4:00 PM GMT
నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

సీరంలో అగ్ని ప్రమాదం: బాధిత కుటుంబాలకు 25లక్షల పరిహారం

21 Jan 2021 3:22 PM GMT
పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. నిర్మాణంలో ఉన్న భవంతిలో ప్రమాదం జరిగిందని పుణె మేయర్ మురళీధర్ తెలిపారు.

తొలి రెండు టెస్టులకు ఇంగ్లాండ్ టీం ఇదే!

21 Jan 2021 2:34 PM GMT
ఫిబ్రవరిలో ఇండియాతో జరిగే టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్ టీంను ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. మొదటి రెండు టెస్టులకు జట్టును ఖరారు చేసింది.