Top

ఘోర ప్రమాదం నుంచి బయటపడిన యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ విమానం

21 Feb 2021 8:45 AM GMT
యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ విమానం ఘోర ప్రమాదం నుంచి బయటపడింది. విమానం గాల్లో ఉండగానే ఇంజిన్‌ ఫెయిల్‌ అయింది. దీంతో డెన్వర్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

చేతిలో పెన్ను, పేపర్‌ పట్టుకుని మృత్యు ఒడికి.. !

21 Feb 2021 8:30 AM GMT
పరీక్ష రాయకపోతే ఈ ఏడాది వేస్ట్‌ అవుతుందని నచ్చచెప్పి పాఠశాలకు వెళ్లిన రోహిత్ కుమార్.. పదో తరగతి పరీక్షలు రాస్తున్న టైంలో మృతి చెందాడు.

బాలయ్యను మెప్పించిన 'ఉప్పెన'

21 Feb 2021 8:00 AM GMT
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి ఆట నుంచే మంచి టాక్ సంపాదించుకొని భారీ వసూళ్ల వైపు దూసుకెళ్తోంది.

మాతృభాషను మరిచిన వాడు మనిషే కాదు: వెంకయ్య నాయుడు

21 Feb 2021 7:27 AM GMT
అమ్మ భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మాతృభాష ఉన్నతమైన సమాజ నిర్మాణానికి బాటలు వేస్తుందన్నారు.

ఒకటే గ్రామం... కానీ రాష్ట్రాలు మాత్రం రెండు!

21 Feb 2021 7:00 AM GMT
ఆ గ్రామంలో రహదారికి ఇరువైపులా వంద మంది చొప్పున దాదాపు 200 మంది జనాభా ఉంటారు. సగభాగం ఏపీ లోనూ.. మరో సగం తెలంగాణ లోనూ కొనసాగుతోంది.

ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ..!

21 Feb 2021 6:23 AM GMT
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉక్కు ఫ్యాక్టరీ చరిత్ర, ప్లాంట్‌తో రాష్ట్ర ప్రజలకు ఉన్న బంధాన్ని గుర్తు చేశారు.

దేశంలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా మహమ్మరి

21 Feb 2021 6:00 AM GMT
దేశంలో కరోనా మహమ్మరి విజృంభణ కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్ గఢ్‌లో పంజా విసురుతోంది. దాదాపు 22 రోజుల తర్వాత 14 వేలకు చేరువలో కొత్త కేసులు నమోదు కావడం కాస్త ఆందోళన కల్గిస్తోంది.

ఏడు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి ప్రభావం..!

21 Feb 2021 5:27 AM GMT
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పశ్చిమ గాలులతో ఏర్పడిన ఉపరితల ద్రోణి 7 రాష్ట్రాలకు విస్తరించింది.

HBD Teja : దర్శకుడు తేజకి బర్త్ డే విషెస్..!

21 Feb 2021 5:02 AM GMT
లైట్ బాయ్ గా ఉన్నప్పటి నుంచే తేజ తోటి మిత్రులతో చిన్న చిన్న కథలు చర్చించేవాడు. అంటే అతని లక్ష్యం దర్శకుడు కావాలనే. మధ్యలో పితా అనే ఓ హిందీ సినిమాకు కథ కూడా అందించాడు.

ఏపీలో నాలుగో దశ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

20 Feb 2021 4:15 PM GMT
ఏపీలో నాలుగో దశ పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలింగ్ జరుగనున్న ప్రాంతాల్లో భద్రతను కట్టిదిట్టం చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం!

20 Feb 2021 3:45 PM GMT
తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కూనవరం మండలం కాచవరంలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

Who is Shabnam Ali : ఎవరీ షబ్నమ్ అలీ.. ఏం చదువుకుంది.. ఎందుకు హత్యలు చేయాల్సి వచ్చింది?

20 Feb 2021 3:14 PM GMT
Who is Shabnam Ali : ప్రేమకు సంతోషం, త్యాగం తెలుసు. చరిత్రలో ఎన్నో ప్రేమకథలు అదే చెప్పాయి. కానీ మూర్ఖత్వం, కర్కశత్వం, నేరం, ఘోరం కూడా తెలుసని ఈ ప్రేమకథ వింటే మీకు అర్థమవుతుంది.

గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్‌ ఇండియా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం..!

20 Feb 2021 2:37 PM GMT
కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్‌ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పిన విమానం.. రన్‌ వే పక్కనున్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది.

గుర్రంబోడు ఘటనలో బీజేపీ కార్యకర్తలపై కేసులు వెనక్కి తీసుకోవాలి: బండి సంజయ్

20 Feb 2021 2:03 PM GMT
సూర్యాపేట జిల్లా గుర్రంబోడు ఘటనలో బీజేపీ నేతలు, కార్యకర్తలపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.

నా తల్లిని క్షమించండి.. రాష్ట్రపతి ముందుకు షబ్నమ్ క్షమాభిక్ష పిటిషన్..!

20 Feb 2021 12:51 PM GMT
ఈ నేపథ్యంలో ఆమె కుమారుడు తన తల్లి నేరాలను క్షమించాలని కోరుతూ.. రాష్ట్రపతి రామ్‌నాథ్ ఎదుట క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు.

అమ్మాయిల వాట్సాప్‌ గ్రూపులో అబ్బాయి.. అతడేం ఏం చేశాడంటే?

20 Feb 2021 12:30 PM GMT
అప్పుడప్పుడు మన ప్రమేయం లేకుండానే మనకి సంబంధం లేని వాట్సాప్‌ గ్రూపులలో యాడ్‌ చేయబడుతాం.. ఆలాంటి సమయంలో వెంటనే ఆ గ్రూపులోనుంచి ఎగ్జిట్‌ అయిపోతాం..

హాస్టల్ వార్డెన్ సాక్షిగా... బ్యాచ్‌లుగా విడిపోయి కొట్టుకున్న హాస్టల్ విద్యార్ధులు..!

20 Feb 2021 12:15 PM GMT
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో బీసీ హాస్టల్ విద్యార్ధులు.. బ్యాచ్‌లుగా విడిపోయి మరీ కొట్టుకున్నారు. దాదాపు గంటకు పైగా విద్యార్ధులు వీరంగం సృష్టించారు.

నేను ఉత్తరం ఇస్తేనే పోస్టింగ్‌లోకి.. వద్దు అనుకుంటే అదే ఉత్తరంతో తప్పిస్తాం: ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య

20 Feb 2021 11:43 AM GMT
యోజకవర్గ పరిధిలోని ఎమ్మార్వో, ఎస్సై, ఎంపీడీవో అధికారులు ఎవరైనా.. తాను ఉత్తరం ఇస్తేనే పోస్టింగ్‌లోకి వస్తారని బొల్లం మల్లయ్య అన్నారు.

Allari Naresh Emotional : ఎనిమిదేళ్ల తర్వాత సక్సెస్.. అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి నరేష్..!

20 Feb 2021 10:50 AM GMT
Allari Naresh Emotional : ఈ సందర్భంగా నటుడు అల్లరి నరేష్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. గత కొన్నేళ్లుగా సోలో హీరోగా సక్సెస్ చూడని నరేష్.. ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటూ అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు.

Sheetal Nath Temple: శ్రీనగర్‌లో 31 ఏళ్ల తర్వాత తెరుచుకున్న శీతల్‌నాథ్ ఆలయం

20 Feb 2021 10:15 AM GMT
Sheetal Nath Temple : ఉగ్రవాదుల ప్రాబల్యంతో శ్రీనగర్‌లో మూతపడిన శీతల్‌నాథ్ దేవాలయం 31 ఏళ్ల తర్వాత తెరుచుకుంది.

Lawyer Vaman Rao Murder Case: వామన్‌రావు దంపతుల హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు : పుట్ట మధు

20 Feb 2021 9:42 AM GMT
Lawyer Vaman Rao Murder Case : పెద్దపల్లిలో సంచలనం సృష్టించిన అడ్వకేట్‌ వామన్‌రావు దంపతుల హత్యపై జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధు తొలిసారి స్పందించారు.

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథసప్తమి ప్రత్యేక పూజలు..!

19 Feb 2021 4:15 PM GMT
రథసప్తమి పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సుప్రభాత సేవతో ఉదయాన్నే స్వామివారి దర్శనాలు మొదలయ్యాయి.

జూబ్లీహిల్స్‌ పెద్ధమ్మగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత

19 Feb 2021 4:00 PM GMT
గ్రామోదయ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థ నిర్వహిస్తోన్న "కుంభ సందేశ్‌ యాత్ర" ను ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌లో జెండా ఊపి ప్రారంభించారు.

కిడ్నాప్‌ గురైన బాలుడిని రక్షించిన హైదరాబాద్ పోలీసులు!

19 Feb 2021 3:30 PM GMT
పది రోజులక్రితం ఆబిడ్స్‌లో కిడ్నాప్‌కు గురైన రుద్రమణి అనే బాలుడిని పోలీసులు కనుగొని.. బాలుడిని ఎత్తుకెళ్లిన శామ్ బిలాల్‌ సోలంకిని అదుపులోకి తీసుకున్నారు.

బ్యాట్ పట్టిన మాజీ మంత్రి.. !

19 Feb 2021 3:00 PM GMT
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి బ్యాట్ పట్టారు. ఎప్పుడూ తన మాటలతో ప్రత్యర్థులకు వాగ్బాణాలు సంధించే ఆయన.. ఈసారి మాత్రం బ్యాటుతో సమాధనం చెప్పారు.

ప్రాదేశిక ఎన్నికలపై SEC ఆదేశాలను సవరించిన హైకోర్టు

19 Feb 2021 2:45 PM GMT
ప్రాదేశిక ఎన్నికలపై ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలకు హైకోర్టు సవరణలు చేసింది. ఏకగ్రీవాల విషయంలో ఎన్నికల సంఘం ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రభుత్వం

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు కోర్టు సమన్లు.. !

19 Feb 2021 2:30 PM GMT
సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ వేసిన పరువు నష్టం దావా కేసులో కోర్టు ఈ సమన్లు ఇచ్చింది.

ట్రాఫిక్‌ పోలీసుల ఔదార్యం.. చీపుర్లు పట్టి రోడ్డు శుభ్రం చేసిన ట్రాఫిక్‌ పోలీసులు..!

19 Feb 2021 2:15 PM GMT
నిత్యం ట్రాఫిక్‌ క్లియర్‌ చేస్తూ హడావుడిగా ఉండే బంజారాహిల్స్‌ పోలీసులు చీపుర్లు పట్టి రోడ్డును ఊడ్చారు. సందర్భోచితంగా వ్యవహరించి సమాజసేవలో తమకు తామే సాటి అనిపించుకున్నారు.

ఇది వైసీపీ నేతలు పన్నిన కుతంత్రం.. నారా లోకేష్ ఫైర్!

19 Feb 2021 1:30 PM GMT
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. పరమపవిత్రమైన శ్రీవారి లడ్డూలను ఓట్ల స్లిప్పులతో కలిసి పంచుతూ స్వామివారికి మహాపచారం తలపెట్టారని మండిపడ్డారు.

అలర్ట్ : మరో రెండ్రోజులు వర్షాలు.. !

19 Feb 2021 1:00 PM GMT
ఉపరితల ద్రోణి ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.. నిన్నమొన్నటి వరకు ఎండలతో చెమటలు కక్కుతున్న నగరవాసులు వర్షంతో సేదతీరారు.

Aa Naluguru : చచ్చిపోయేలోపు ఒక్కసారైనా చూడాల్సిన సినిమా..!

19 Feb 2021 12:30 PM GMT
Aa Naluguru Movie : చాలా సినిమాలు ఆనందాన్ని ఇస్తే కొన్ని సినిమాలు మాత్రమే ఆలోచింపజేసేలా చేస్తాయి. అలా ఆలోచింపజేసే సినిమాలలో రాజేంద్రప్రసాద్ "ఆ నలుగురు" సినిమా ఒకటి..

దారుణం : బాకీ తీర్చలేక కూతురినే అమ్మేశాడు..!

19 Feb 2021 12:00 PM GMT
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. బాకీ తీర్చలేక ఓ వ్యక్తి తన కన్నకూతురిని అమ్మిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

Jammu and Kashmir : జమ్ము కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు

19 Feb 2021 11:25 AM GMT
Jammu and Kashmir : జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.. బుద్గాం జిల్లాలో అతి దగ్గర నుంచి పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయాడు ఓ ఉగ్రవాది.

వాహనదారుల నడ్డి విరుస్తున్న పెట్రో ధరలు..!

19 Feb 2021 11:00 AM GMT
పెట్రోల్‌ ధరలు వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి.. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెరుగుతున్న తీరు చూసి సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.

ఐపీఎల్‌లోకి కడప కుర్రాడు.. ధోనితో కలిసి.. !

19 Feb 2021 9:03 AM GMT
బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 టోర్నమెంట్‌లో ఆడే అవకశాన్ని దక్కించుకున్నాడు కడప కుర్రాడు మారంరెడ్డి హరిశంకర్‌ రెడ్డి.

పుదుచ్చేరి సంక్షోభం: గవర్నర్‌ తమిళి సై కీలక నిర్ణయం..!

18 Feb 2021 4:11 PM GMT
ఇటీవల నలుగురు MLAల రాజీనామాలతో మైనారిటీలో పడిన నారాయణస్వామి ప్రభుత్వాన్ని ఈనెల 22న సా.5గం.కు అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశించారు.