Ananthababu : డ్రైవర్‌ సుబ్రమణ్యం కేసులో తెరపైకి కొత్త ప్రశ్నలు

20 May 2022 10:30 AM GMT
Ananthababu : ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవర్‌గా పని చేసి మానేసిన సుబ్రమణ్యం అనుమానాస్పద మృతి కాకినాడలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

kidney stones : అతడి కిడ్నీలో 206 రాళ్లు.. గంటలో తొల‌గించిన వైద్యులు..!

20 May 2022 8:30 AM GMT
kidney stones : హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ 51 ఏళ్ల వృద్దుడి కిడ్నీలో నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 206 రాళ్ళను వైద్యులు తొలిగించారు.

Chandrababu : మా కోసం మీరు సీఎం కావాలని ప్రజలు అంటున్నారు : చంద్రబాబు

20 May 2022 7:55 AM GMT
Chandrababu : అనంతపురంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది..

NTR 31 : గడ్డం, మీసాలతో ఊరమాస్ లుక్ లో ఎన్టీఆర్...!

20 May 2022 7:00 AM GMT
NTR 31: ఇవాళ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకి బిగ్ ట్రీట్ ఇచ్చింది నందమూరి ఆర్ట్స్..

Gyanavapi : జ్ఞానవాపి మసీదు-గుడి వివాదం.. ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ

20 May 2022 6:30 AM GMT
Gyanavapi : వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, హిందూ టెంపుల్ వివాదం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.

Bhubaneswar : పెళ్ళికి సైకిల్ పై వరుడు.. ఎందుకంటే..!

20 May 2022 5:30 AM GMT
Bhubaneswar : పెరుగుతున్న పెట్రోల్ ధరలపై కొత్త పెళ్ళికొడుకు వినూత్న రీతిలో నిరసన తెలిపాడు.. ఒడిశా భువనేశ్వర్ కి చెందిన శుభ్రాన్షు సమాల్. సిస్రాల...

YSRCP : వైసీపీ నేతలకు దినదిన గండంగా గడప గడప కార్యక్రమం

20 May 2022 5:15 AM GMT
YSRCP : పథకాలు అందుతున్నాయా అని అడగడానికి వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులను.. అసలు పథకాలు ఎక్కడిస్తున్నారు

JR NTR Fans : జూబ్లీహిల్స్‌లోని ఎన్టీఆర్‌ ఇంటి వద్ద అర్ధరాత్రి ఫ్యాన్స్‌ హంగామా

20 May 2022 4:30 AM GMT
JR NTR Fans : జూనియర్‌ ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా అర్ధరాత్రి ఆయన ఫ్యాన్స్‌ నానా హంగామా చేశారు. జూనియర్‌ ఎన్టీఆర్ బర్త్‌డే నేపథ్యంలో హైదరాబాద్‌కు...

Anantha Babu : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో యువకుడి మృతదేహం

20 May 2022 4:15 AM GMT
Anantha Babu : వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ బాబు కారులో యువకుడి డెడ్‌బాడీ ఉండడం కలకలం రేపింది.

Lalu Prasad Yadav : లాలూ ప్రసాద్ యాదవ్‌పై మరో కొత్త కేసు

20 May 2022 3:53 AM GMT
Lalu Prasad Yadav : బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై మరో కొత్త కేసు నమోదైంది..

HBD NTR : మీసాల ప్రాయంలోనే బాక్సాఫీస్ ను షేక్..!

20 May 2022 3:29 AM GMT
HBD NTR : కొన్ని పేర్లకు ఓ వైబ్రేషన్ ఉంటుంది. అలాంటి పేర్లలో నందమూరి తారకరామారావు ఒకటి. ఆ పేరును పెట్టుకుని..ఆయన మనవడిగా తెలుగు సినిమాకు పరిచయమయ్యాడు.

Pawan Kalyan : ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన

20 May 2022 2:30 AM GMT
Pawan Kalyan : ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.

Mahesh Babu : మహేష్, త్రివిక్రమ్ సినిమాలో నాని..!

20 May 2022 2:00 AM GMT
Mahesh Babu : ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు..

Chandrababu : డోన్‌ అభ్యర్థిగా ధర్మారం సుబ్బారెడ్డిని ప్రకటించిన చంద్రబాబు

20 May 2022 1:30 AM GMT
Chandrababu : నందికొట్కూర్‌ రోడ్డులోని యడ్ల పుల్లారెడ్డి ఫంక్షన్‌ హాలులో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.

KCR : నేటి నుంచి సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన

20 May 2022 1:00 AM GMT
KCR : జాతీయ రాజకీయాలపై తెలంగాణ కేసీఆర్‌ మరోసారి దృష్టిసారించారు. జాతీయ స్థాయిలో పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా...

Gold and Silver Rates Today : పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు.. మార్కెట్లో ఇలా..!

20 May 2022 12:45 AM GMT
Gold and Silver Rates Today : నిన్నటితో(19-05-2022 గురువారం)తో పోలిస్తే.. ఈ రోజు బంగారం ధరలు రూ. 200 పెరిగాయి.

Nikhat Zareen : ప్రపంచ ఛాంపియన్‌ గా తెలంగాణ బిడ్డ..!

19 May 2022 4:15 PM GMT
Nikhat Zareen : హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌... మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. స్వర్ణంపై...

Satpal Maharaj : మంత్రినా మజాకా.. బాలీవుడ్ పోస్టర్లతో కోటు..!

19 May 2022 3:45 PM GMT
Satpal Maharaj : పొలిటికల్ లీడర్స్ అంటే ఎక్కువగా వైట్ అండ్ వైట్ డ్రెస్ లోనే ఎక్కువగా కనిపిస్తుంటారు.. కానీ ఇక్కడ ఈ మంత్రి మాత్రం కాస్త వెరైటీ

Odisha : పెళ్ళికి నో అన్న వధువు... స్పృహ తప్పి పడిపోయిన వరుడు

19 May 2022 3:15 PM GMT
Odisha : మరికాసేపట్లో అయితే వరుడు తాళి కడుతాడు అనగా అతనికి ఊహించని షాక్ ఇచ్చింది వధువు.

Sanjjanaa Galrani : మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌ సంజన..!

19 May 2022 2:45 PM GMT
Sanjjanaa Galrani : బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సంజనా గల్రానీ మగబిడ్డకు జన్మనిచ్చింది.

NTR 30 : ఎన్టీఆర్‌30 అప్‌డేట్‌ వచ్చేసింది..!

19 May 2022 2:15 PM GMT
NTR 30 : జనతా గ్యారేజ్ మూవీ తర్వాత స్టార్ హీరో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

Harish Rao : సీఎం కేసీఆర్ మాత్రమే మత్స్య కార్మికుల సమస్యలపై స్పందించారు : హరీష్‌రావు

19 May 2022 2:03 PM GMT
Harish Rao : ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కొత్త మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి హరీష్‌రావు. ఫిషరీష్ అధికారులతో ఆయన రివ్యూ...

Hyderabad : ప్రియుడితో రాసలీలలు.. అడ్డంగా దొరికిపోయిన జవాన్ భార్య..!

19 May 2022 1:30 PM GMT
Hyderabad : సైనికుడి భార్యతో ఓ వ్యక్తి రాసలీలల్లో మునిగి తేలాడు. అదే సమయానికి ఆ సైనికుడు అనుకోకుండా ఇంటికి రావడంతో భార్య, ఆమె ప్రియుడు అడ్డంగా...

Bandi sanjay : కేసీఆర్‌కు గ్రామ పంచాయతీలంటే ఏ మాత్రం గౌరవం లేదు : బండి సంజయ్‌

19 May 2022 1:00 PM GMT
Bandi sanjay : గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులివ్వడాన్ని సీఎం కేసీఆర్ చిల్లర వ్యవహారంగా పేర్కొంటూ తప్పుపట్టడం అత్యంత దురదృష్టకరమన్నారు...

Khushi Movie : విజయ్ తో సామ్ లిప్ లాక్..?

19 May 2022 12:45 PM GMT
Khushi Movie : స్టార్ హీరోయిన్ సమంతకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అస్సలు తగ్గడం లేదు.. చైతూతో పెళ్లై విడాకులు తీసుకున్నా.. వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి..

Ayyanna Patrudu : జైల్లో ఉండే వ్యక్తికి ఓటేస్తే రాష్ట్రం ఎలా బాగుపడుతుంది : అయ్యన్న పాత్రుడు

19 May 2022 12:30 PM GMT
Ayyanna Patrudu : జైలులో ఉండే వ్యక్తికి అధికారం ఇస్తే.. రాష్ట్రం ఎలా బాగుపడుతుందని మాజీ మంత్రి టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు విమర్శించారు.

Ram charan : లోకేష్ కనగరాజ్ తో రామ్ చరణ్..!

19 May 2022 11:30 AM GMT
Ram charan : ఇటీవల RRR, ఆచార్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.

Telangana : మద్యం బాటిల్ పై పాత ధర ఉన్నప్పటికి కొత్త ధరలు వర్తిస్తాయి : అధికారులు

19 May 2022 11:00 AM GMT
Telangana : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. మందుబాబులు షాకయ్యారు.

Telangana : అప్పులపై కేంద్ర ఆంక్షలపై సీఎం కేసీఆర్‌ తీవ్ర అసంతృప్తి

19 May 2022 10:15 AM GMT
Telangana : తెలంగాణకు అప్పుల విషయమై కేంద్రం అనుమతి ఇవ్వకపోవడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు సీఎం కేసీఆర్.

Navjot Sidhu : నవజ్యోత్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష

19 May 2022 9:30 AM GMT
Navjot Sidhu : పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్దూకు భారీ షాక్‌ తగిలింది. 34 ఏళ్ల క్రితం కేసులో జైలుశిక్ష పడింది.

Chinna Jeeyar Swamy : ఏపీలో రోడ్ల దుస్థితిపై చినజీయర్ స్వామి వ్యంగ్యాస్త్రాలు

19 May 2022 9:10 AM GMT
Chinna Jeeyar Swamy : ఏపీలో రోడ్లు ఎలా ఉన్నాయో తనదైన శైలిలో వ్యంగ్యంగా వివరించారు చినజీయర్ స్వామి.

Suryapeta : భర్త వివాహేతర సంబంధం... రెడ్‌‌‌హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేసిన భార్య

19 May 2022 8:47 AM GMT
Suryapeta : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీచర్స్‌ కాలనీలో.. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

Happy Birthday Charmy Kaur : టీనేజ్ లోనే వెండితెర పై హవా

17 May 2022 7:45 AM GMT
Charmy Kaur : టీనేజ్ లోనే వెండితెర ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఛార్మీ. అంత చిన్న వయసులోనే నీ తోడు కావాలి అంటూ సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది.

RRR In OTT : RRR ఓటీటీ హిందీ వెర్షన్ ఎప్పుడంటే?

17 May 2022 7:15 AM GMT
RRR In OTT : ఇటీవల 500 థియేటర్లలలో 50 రోజులు పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం) మూవీ త్వరలోనే ఓటీటీలో సందడి చేయనుంది.

Kiran Kumar Reddy : కిరణ్‌కుమార్ రెడ్డికి పీసీసీ బాధ్యతలు?

17 May 2022 6:51 AM GMT
Kiran Kumar Reddy : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, యువనేత రాహుల్ గాంధీని కిరణ్‌ కుమార్‌ రెడ్డి కలవనున్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితులపై సోనియా,...

Chethana Raj : ప్రాణం తీసిన ప్లాస్టిక్ సర్జరీ.. కన్నడ నటి మృతి..!

17 May 2022 6:21 AM GMT
Chethana Raj : కన్నడ టీవీ నటి చేతనా రాజ్ (21) కన్నుమూసింది.. కాస్మోటిక్ సర్జరీ వల్లే ఆమె చనిపోయినట్లుగా తెలుస్తోంది.