Kurnool : పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడ్ని చితకబాదిన యువతి

Kurnool : పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడ్ని చితకబాదిన యువతి
Kurnool : తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడ్ని చితకబాదింది ఓ యువతి. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

Kurnool : తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడ్ని చితకబాదింది ఓ యువతి. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కల్లూరు మండలం పెద్ద టెకూరు గ్రామానికి చెందిన మనోహర్‌, మున్నీలు ప్రేమించుకున్నారు. కొన్నాళ్లు కలిసి తిరగాక ఇంట్లో పెళ్లికి ఒప్పుకోవడం లేదంటూ మొహం చాటేశాడని యువతి తెలిపింది. ఎంతకీ మనోహర్‌ నుంచి సమాధానం రాకపోవడంతో అందరిముందే కర్రతో చితక్కొట్టింది.

Tags

Read MoreRead Less
Next Story