Viral Video : కృష్ణ మాయ... ఓకే పాటతో ముగ్గురు చిన్నారులు ఒకేలా ఎమోషనల్..!

Viral Video : కృష్ణ మాయ... ఓకే పాటతో ముగ్గురు చిన్నారులు ఒకేలా ఎమోషనల్..!
Viral Video : ఓ మూడు టీవీ ఛానల్స్ వేరువేరుగా నిర్వహించిన పాటల పోటీల్లో ఓ ముగ్గురు చిన్నారులు ఓకే పాటను ఎంచుకున్నారు.

Viral Video : ఓ మూడు టీవీ ఛానల్స్ వేరువేరుగా నిర్వహించిన పాటల పోటీల్లో ఓ ముగ్గురు చిన్నారులు ఓకే పాటను ఎంచుకున్నారు.. అది కూడా భక్తి పాట.. కానీ ఏ ఒక్కరు కూడా ఆ పాటను చివరి వరకు పూర్తి చేయలేకపోయారు.

పాట పాడుతున్న సమయంలో కృష్ణా... అని రాగం తీసిన తర్వాత ఆ ముగ్గురు చిన్నారులు అక్కడే ఆగిపోయి కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎంతో భక్తితో, పవిత్రమైన మనసుతో ఆ చిన్నారులు ఆ పాటని ఆలపిస్తున్న సమయంలో హృదయాంతరంగాల్లో నుంచి ఆ శ్రీకృష్ణుడిని అనుభూతి చెందారన్న విషయం చూస్తే అర్ధం అవుతోంది.

సంగీతానికి ఉన్న శక్తికి.. ఆంతరంగిక పవిత్రమైన భక్తి తోడైనపుడు మనసంత దైవమే నిండినప్పుడు ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ముగ్గురు చిన్నారులే నిదర్శనం.

https://www.youtube.com/watch?v=ArgYcZ8s1YY

Tags

Read MoreRead Less
Next Story