Suryapet: గంజాయికి బానిసైన కొడుకు.. తల్లి చేసిన పనికి అందరూ షాక్..

Suryapet: గంజాయికి బానిసైన కొడుకు.. తల్లి చేసిన పనికి అందరూ షాక్..
Suryapet: గంజాయికి బానిసైన కొడుకు కళ్లల్లో కారం కొట్టి చితకబాదింది ఓ తల్లి.

Suryapet: గంజాయికి బానిసైన కొడుకు కళ్లల్లో కారం కొట్టి చితకబాదింది ఓ తల్లి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో చోటుచేసుకుంది. తన 16 ఏళ్ల కొడుకు గంజాయికి బానిసై ఇంటికి రాకుండా తిరుగుతున్నాడని ఆగ్రహించిన తల్లి.. స్తంభానికి కట్టేసి కళ్లల్లో కారం చల్లింది. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోకపోవడంతో ఇలా చేశానని ఆమె తెలిపింది. కోదాడలో గంజాయి ముఠాల ఆట కట్టించాలని పోలీసులను వేడుకుంటోంది. తన కుమారుడిని ఈ గంజాయి బారి నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story