Vakeel saab

మూడేళ్ళ తర్వాత వకీల్‌‌‌సాబ్ సినిమాతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చి బాక్స్‌‌ఆఫీస్ ను షేక్ చేస్తున్నారు పవర్‌‌స్టార్ పవన్‌‌కళ్యాణ్..

Vakeel saab

ఈ సినిమాలో పొలీస్ ఆఫీసర్ సరళాదేవితో.. వకీల్‌‌సాబ్ సంభాషణ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.

ఈ సన్నివేశం సినిమాకే హైలెట్‌‌గా నిలవగా.. పొలీస్ ఆఫీసర్ సూపర్ ఉమెన్ సరళాదేవి బాగా పాపులర్ అయింది.