ఆహారం ద్వారా కరోనా వ్యాప్తి .. డబ్ల్యూహెచ్ఓ స్పందన
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ఈ మహమ్మారి ఎలా వ్యాప్తి చెందుతుంది అనే దానిపై స్పష్టత
BY Admin29 Aug 2020 8:02 AM GMT

X
Admin29 Aug 2020 8:02 AM GMT
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ఈ మహమ్మారి ఎలా వ్యాప్తి చెందుతుంది అనే దానిపై స్పష్టత లేకపోవడంతో ఆందోళనకు గురిచేస్తుంది. దీంతో ప్రజలు ఈ మహమ్మారి భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. ఆహారం ద్వారా కరోనా సోకుతుందని ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బ్రెజిల్ నుంచి చైనాకు దిగుమతైన కొడి మాంసంలో కరోనా వైరస్ ఆనవాళ్లు గుర్తించామంటూ అక్కడి అధికారలు కొందరు ఇటీవల ప్రకటించారు. అటు, ఈక్వెడార్ నుంచి దిగుమతైన ఆహారం విషయంలో కూడా ఇలాంటి వార్తలు హల్చల్ చేశాయి. అయితే, దీనిపై డబ్ల్యూహెచ్ఓ స్పందించింది. ఆహారం ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందనే దానికి ఎక్కడా ఆధారాలు లేవని తెలిపింది. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
Next Story
RELATED STORIES
Drone Pilot: 'టెన్త్' అర్హతతో 'డ్రోన్ పైలట్'.. మరో బెస్ట్ కెరీర్...
17 May 2022 5:30 AM GMTFCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. వాచ్ మెన్ నుండి...
16 May 2022 4:30 AM GMTBihar : బీహార్ సీఎంకి షాకిచ్చిన 11 ఏళ్ల బాలుడు...!
15 May 2022 3:15 PM GMTIOCL recruitment 2022 : ఇంజినీరింగ్ అర్హతతో ఐఓసీఎల్ లో ఉద్యోగాలు.....
14 May 2022 4:30 AM GMTSSC Phase X Recruitment 2022: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర...
13 May 2022 4:45 AM GMTIndia Post Payments Bank(IPPB) GDS Recruitment 2022: డిగ్రీ అర్హతతో ...
12 May 2022 4:30 AM GMT