ఆఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు .. ప్రధానిగా ముల్లా మహ్మద్‌ హాసన్‌

ఆఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు .. ప్రధానిగా ముల్లా మహ్మద్‌ హాసన్‌
ఆఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.. ప్రభుత్వ ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేశారు. 11 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు.

ఆఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.. ప్రభుత్వ ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేశారు. 11 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ప్రధానిగా ముల్లా మహ్మద్ హసన్, హోంశాఖ మంత్రిగా అసదుద్దీన్ హక్కానీ, రక్షణ శాఖ మంత్రిగా ముల్లా యాకూబ్, డిప్యూటీ ప్రధానిగా ముల్లా బరాదర్ వ్యవహరించనున్నారు. గతవారమే ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్లు ప్రకటన చేయాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల అది వాయిదా పడింది.

Tags

Read MoreRead Less
Next Story