లక్ష్మీపార్వతి గుట్టురట్టు.. లైంగికంగా కోటిని వేధిస్తూ..

ఆమె ఎన్టీఆర్ పాలిట దెయ్యం అంటారు పెద్దాయన కుటుంబసభ్యులు. కాదు, ఎన్టీఆర్ పాలిట దేవత అంటాడు వర్మ. అందుకే ఆమెను లక్ష్మీస్ ఎన్టీఆర్ గా తెరకెక్కించాడు వర్మ. కుటుంబం అంతా ఆ మహానాయకుణ్ని ఏకాకిని చేసిన వేళ పెద్దాయనకు ఆత్మయతను పంచిన ప్రేమమూర్తిగా చీత్రీకరించాడు. ఎన్టీఆర్ కోసం తనకంటూ సొంత జీవితం లేకుండా అర్పించిన త్యాగశీలిగా చెప్పుకొచ్చాడు. వాళ్ల బంధాన్ని ఆది దంపతులతో పొలుస్తూ పాట కట్టారు.

కానీ, ఎన్టీఆర్స్ లక్ష్మీకి నిజంగానే అంత సీనుందా? పాటలో పోల్చినట్లు లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ కు దాసురాలిగా, భక్తురాలుగా ఆమె జీవిస్తోందా? ఇంతకీ ఎన్టీఆర్ పై లక్ష్మీ పార్వతికి తన మనసులో ఉన్న అభిప్రాయం ఏంటీ? ఓ సారి ఈ ఆడియో వినండి. మీకే అర్ధం అవుతుంది. ఎన్టీఆర్ ను దుర్మార్గుడిగా నాదెండ్ల భాస్కర్ రావు ఆరోపణలను లక్ష్మీపార్వతి కరెక్టెనని సర్టిఫై చేసింది. ఇంతకీ నాదెండ్ల భాస్కర్ రావు ఏమన్నారో ఓ సారి చూద్దాం.

ఎన్టీఆర్ స్త్రీలోలుడు అట. దుర్మార్గుడట. ఇలా నాదెండ్ల చేసిన ఆరోపణలను ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి అవునని ఒప్పుకుంది. సినీ నటుడుగా ఆయన చాలా సార్లే గీతదాటాడు అంటూ ఎన్టీఆర్ పట్ల ఆమెకు ఉన్న అసలు అభిప్రాయానికి ముసుగు తీసేసింది. ఎన్టీఆర్ పట్ల అమిత ప్రేమ, భక్తిని చాటుకునే లక్ష్మీపార్వతి అసలు స్వరూపం చెప్పే ఆడియో ఇది. అయితే..వినుకొండలో కోటి చేసిన ఫిర్యాదుతో ఆమెలోని మరో మనిషిని మన ముందుకు తీసుకొచ్చింది.

వయసులో కొడుకులాంటి వాడు. అయినా ఫర్వలేదు అంటోందామె. చాటింగ్ లతో విరుచుపడుతోంది. సరదాగా గడుపుదాం రా అంటూ రెచ్చగొడుతోంది. వయసు మళ్లిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నా..జీవితం వృదా అయిపోతుందని అతని వెంటబడింది. కవ్వించింది. ఆమె వేధింపులు తట్టుకోలేక ఇప్పుడా యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆమె బారి నుంచి కాపాడాలంటూ వేడుకుంటున్నాడు.

ఆ బాధితుడు వినుకొండకు చెందిన కోటి. తల్లివయస్సులో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? కోటి ఆరోపిస్తున్న ఆమె గురించి తెలిస్తే మీరు షాకైపోతారు? పొలిటికల్ హీట్ పీక్స్ లో ఉన్న ఈ టైంలో ఆ ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి సామాన్యురాలు కాదు. దివంగత ముఖ్యమంత్రి భార్య లక్ష్మీపార్వతి. వినుకొండకు చెందిన కోటి..కొన్నేళ్లుగా లక్ష్మీపార్వతి అనుచరుడిగా ఉంటున్నాడు. రాజకీయ పరంగా సలహాలు సూచనలు ఇస్తుంటాడు. అయితే..సడెన్గా అతను తనను లక్ష్మీపార్వతి బారి నుంచి కాపాడాలంటూ వినుకొండ పోలీసులను ఆశ్రయించాడు. ఆమె తనను లైంగిక వేధిస్తోందని కొన్ని ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ తో ఎన్టీఆర్ లైఫ్ ను పాలిష్ చేసిన విధేయురాలిగా, భక్తురాలిగా జనంలోకి వస్తున్న సమయంలో కోటి ఫిర్యాదు సంచలనంగా మారుతోంది. రాజకీయాల్లో మరో బాంబు పేలినట్లైంది.

Recommended For You