ఒక్క రూపాయికే బ్యాక్‌ప్యాక్.. ‘రియల్‌మీ యో డేస్’ సేల్

రియల్ మీ యో డే సేల్‌లో రూ.2,399లు విలువ చేసే బ్యాక్‌ప్యాక్‌ని ఒక్క రూపాయికే సొంతం చేసుకోండి. ఈ సేల్ ఏప్రిల్ 9 నుంచి 12 వరకు జరగనుంది. ఇంకా స్మార్ట్ ఫోన్లపై కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి. ఏప్రిల్ 9,11 న రియల్‌మీ టెక్ బ్యాక్‌ప్యాక్ ప్లాష్ సేల్ ఉదయం 11గంటల 50 నిమిషాలకు ఉంటుంది.

అయితే ఈ సేల్‌లో కొన్ని యూనిట్లే ఈ బ్యాక్‌ప్యాక్‌లను అమ్ముతున్నాయి. సేల్ కూడా క్షణాల్లో ముగుస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బ్యాక్‌ప్యాక్‌ని సొంతం చేసుకోమంటోంది రియల్‌మీ.

Recommended For You