భారత ప్రపంచకప్‌ జట్టు ఇదే..

WORLD-CUP-TEAM

వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించారు. 15 మందితో కూడిన జట్టులో కెఎల్ రాహుల్, విజయ్ శంకర్‌ , దినేష్ కార్తీక్‌లకు చోటు దక్కింది. 13 మంది పేర్లు ముందుగానే ఖరారైనప్పటకీ… రెండో వికెట్‌కీపర్‌తో పాటు నాలుగో స్థానంలో బ్యాట్స్‌మెన్‌ కోసం సెలక్టర్లు చర్చించారు. అంబటి రాయుడు పేరు పరిశీలించినా… ఫామ్‌లో లేకపోవడంతో అతనికి నిరాశే మిగిలింది. అయితే ప్రస్తుత ఐపీఎల్‌లో రాణిస్తోన్న కెఎల్ రాహుల్‌తో పాటు ఆల్‌రౌండర్‌గా విజయ్ శంకర్‌లకు సెలక్టర్లు పిలుపునిచ్చారు. రెండో వికెట్‌ కీపర్‌గా పంత్, కార్తీక్‌ పోటీ పడినప్పటకీ… అనుభవమున్న దినేశ్ కార్తీక్‌ వైపే సెలక్టర్లు మొగ్గుచూపారు.
15 మందితో వరల్డ్‌ కప్‌కు టీమిండియా రెడీ
కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ
ఓపెనర్లుగా శిఖర్ ధావన్, రోహిత్‌ శర్మ, స్టాండ్‌బైగా రాహుల్‌
మిడిల్ ఆర్డర్‌లో విజయ్ శంకర్, ధోని, కేదార్‌ జాదవ్
వికెట్ కీపర్‌గా ధోని, స్టాండ్‌బైగా దినేష్‌ కార్తీక్
పేసర్లు – భువనేశ్వర్, బుమ్రా, షమీ
స్పిన్నర్లు – చాహల్, కుల్‌దీప్‌ యాదవ్
ఆల్‌రౌండర్లు – హార్ధిక్‌ పాండ్యా, జడేజా, విజయ్‌ శంకర్
అంబటి రాయుడు, పృథ్వి షా, పంథ్‌కు దక్కని చోటు
ఇంగ్లాండ్‌ వేదికగా మే 30 నుంచి జరగనున్న వరల్డ్‌ కప్‌

మే 30 నుండి ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచకప్‌
జూన్ 5న తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో భారత్ ఢీ
జూన్ 9న ఆసీస్‌తో తలపడనున్న టీమిండియా
జూన్ 13న న్యూజిలాండ్‌తో తలపడనున్న భారత్‌
జూన్ 16న పాకిస్థాన్‌తో భారత్ ఢీ
జూన్ 22న ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనున్న భారత్‌
జూన్ 27న విండీస్‌తో తలపడనున్న భారత్‌
జూన్ 30న ఇంగ్లాండ్‌తో భారత్ ఢీ
జూలై 2న బంగ్లాదేశ్‌తో ఆడనున్న టీమిండియా
జూలై 6న శ్రీలంకతో ఆడనున్న భారత్‌

ప్రపంచ కప్‌లో ఆడే జట్టు సభ్యులు
విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌)
ధోనీ
రోహిత్‌ శర్మ

విజయ్‌ శంకర్‌
కేఎల్‌ రాహుల్‌
దినేశ్‌ కార్తీక్‌
శిఖర్‌ ధావన్‌
కేదార్‌ జాదవ్‌
చాహల్‌
భువనేశ్వర్‌ కుమార్‌
కుల్దీప్‌యాదవ్‌,
బుమ్రా,
హార్దిక్‌ పాండ్యా
రవీంద్ర జడేజా
మహ్మద్‌ షమీ

Recommended For You