మహిళ అనుమానాస్పద మృతి.. వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకే..

*విజయవాడ కృష్ణలంకలో అనుమానాస్పద రీతిలో వివాహిత స్రవంతి మృతి
*అర్ధరాత్రివేళ ఫ్యాన్‌కు ఉరివేసుకుని మరణించిందని చెబుతోన్న అత్తింటివారు
*వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు భర్తే హత్యచేశాడని స్రవంతి బంధుల వాదన
*ఇంతవరకు కేసు నమోదు చేయని పోలీసులు
*పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న మృతురాలి బంధువులు

విజయవాడ కృష్ణలంకలో స్రవంతి అనే వివాహిత అనుమానాస్పదరీతిలో మృతి చెందింది. అర్ధరాత్రి ఫ్యాన్‌కు ఉరివేసుకుని మరణించిందని అత్తింటివారు చెబుతున్నారు. అయితే.. వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకే భర్త తారకరాం భార్య స్రవంతిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడంటూ మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Recommended For You