సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో ఉద్యోగాలు.. జీతం రూ.47,600 – 1,51,100

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో అసిస్టెంట్ హైడ్రాలజస్టు పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. షార్ట్ లిస్టింగ్ అనంతరం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పోస్టు: అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్
ఖాళీలు: 50
అర్హత: జియాలజి సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ ఆఫ్ సైన్స్ లేదా మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ చదివిన అభ్యర్థులను అర్హులుగా ప్రకటించారు.
వయసు: 30 ఏళ్లకు మించకూడదు. బీసీలకు 33, ఎస్సీలకు 35 గా నిర్ణయించారు.
జీతం : రూ. 47,600 – 1,51,100
ఎంపిక: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తుకి చివరితేదీ: మే2
వెబ్‌సైట్: https://www.upsconline.nic.in/

Recommended For You