మూడేళ్ల బాలికపై మేనమామ అఘాయిత్యం.. స్తంభానికి కట్టేసి..

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల బాలికపై తన సొంత మేనమామ అత్యాచారం చేశాడు. దీంతో గ్రామస్తులు వ్యక్తిని స్తంభానికి కట్టేసి చితక బాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Recommended For You