కేటీఆర్ కళ్లజోడు.. కథా కమామిషు

టీఆర్‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి కళ్లకి కళ్లజోడు వచ్చి కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. కారణమేంటని విచారిస్తే.. రెండు రోజుల క్రిందట ఆయనకు కళ్ల కలక సోకిందట. దాంతో డాక్టర్ ఓ నాలుగు రోజులు ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోమన్నారు. మరి ఆ విషయం ప్రజలకు పేరు పేరునా చెప్పలేరు కదా. అందుకే కళ్లజోడుతో ఓ పిక్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్విట్టర్ ద్వారా కేటీఆర్ స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశారు.

 

Recommended For You