మెట్రో ప్రయాణీకులకు శుభవార్త

ఎల్‌అండ్‌టి మెట్రో సంస్థ ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ ఉచిత షెటల్ బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా మెట్రో స్టేషన్ల నుండి ఆఫీసుల వరకు కనెక్టివిటీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. దుర్గం చెరువు మెట్రో స్టేషన్ నుంచి హైటెక్ సిటీ, గచ్చిబౌలి లోని వివిధ ఐటీ కంపెనీలకు ఈ సర్వీసులు అందుబాటులోకి తెచ్చారు.