తుడా ఛైర్మెన్ గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

తుడా ఛైర్మెన్ గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ(తుడా) ఛైర్మెన్ గా చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం జగన్.. చెవిరెడ్డి నియామకంపై నిర్ణయం తీసుకున్నారు. గతంలో కూడా చెవిరెడ్డి తుడా ఛైర్మెన్ గా పనిచేశారు. ఆ తరువాత జగన్ వెంట నడిచి 2014 లో మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

Tags

Next Story