ఆంధ్రప్రదేశ్

ఇంకా నయం దేశానికి స్వాతంత్య్రం వచ్చింది వైఎస్ రాజారెడ్డి వల్లే అని చెప్పుకోలేదు : నారా లోకేష్ సెటైర్

ఇంకా నయం దేశానికి స్వాతంత్య్రం వచ్చింది వైఎస్ రాజారెడ్డి వల్లే అని చెప్పుకోలేదు : నారా లోకేష్ సెటైర్
X

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి ట్వీట్లతో చెలరేగి పోయారు. కియా మోటార్స్ వ్యవహా రంలో వైసీపీ ప్రభుత్వ తీరుపై ట్విటర్‌లో పంచ్‌లు వేశారు. 2007లోనే వైఎస్సార్, కియా కంపెనీని ఏపీకి ఆహ్వానించా రని, మరి వాళ్లెందుకు రాలేదో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది వైఎస్ రాజారెడ్డి వల్లే అని చెప్పుకోలేదూ అంటూ సెటైర్లు వేశారు.

Next Story

RELATED STORIES