ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు ఇంటికి నోటీసులు

చంద్రబాబు ఇంటికి నోటీసులు
X

ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటికి అధికారులు నోటీసులు పంపించారు.. కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతానికి వెళ్లాల్సింగా నోటీసులో పేర్కొన్నారు.. తాడేపల్లి డిప్యూటీ తహసీల్దార్‌ నోటీసు జారీ చేయగా.. ఉండవల్లి వీఆర్వో ఆ నోటీసుతో చంద్రబాబు ఇంటికి వెళ్లారు.

Next Story

RELATED STORIES