పదవతరగతి అర్హతతో సదరన్ రైల్వేలో ఉద్యోగాలు.. ఈ రోజే లాస్ట్ డేట్..

పదవతరగతి అర్హతతో సదరన్ రైల్వేలో ఉద్యోగాలు.. ఈ రోజే లాస్ట్ డేట్..
X

railway

రైల్వేలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి వరుస నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి ఆయా రైల్వే జోన్లు. 3429 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది సదరన్ రైల్వే. ఈ రైల్వే పరిధిలోకి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక, పుదుచ్చేరి, అండమాన్ & నికోబార్ ఐల్యాండ్స్, లక్షద్వీప్ వస్తాయి. దరఖాస్తు గడువు 2019 డిసెంబర్ 31 చివరి తేదీ. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను దక్షిణ రైల్వే అధికారిక వెబ్‌సైట్ www.sr.indianrailways.gov.in ఓపెన్ చేసి చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 3429.. సిగ్నల్ & టెలీకమ్యూనికేషన్ వర్క్‌షాప్, కోయంబత్తూర్ -1654

క్యారేజ్ & వేగన్ వర్క్స్, పెరంబూర్: 1108.. సెంట్రల్ వర్క్‌షాప్, గోల్డెన్ రాక్: 667.. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 డిసెంబర్ 1 దరఖాస్తుకు చివరి తేదీ: 2019 డిసెంబర్ 31.. విద్యార్హత: కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. వయసు: 15 నుంచి 24 ఏళ్లు. ఫీజు: రూ.100.

Next Story