ఆంధ్రప్రదేశ్

పృధ్వీరాజ్ రాసలీలల ఎపిసోడ్‌పై సీఎం జగన్ సీరియస్‌

పృధ్వీరాజ్ రాసలీలల ఎపిసోడ్‌పై సీఎం జగన్ సీరియస్‌
X

prudvi

పృధ్వీరాజ్ రాసలీలల ఎపిసోడ్‌పై సీఎం జగన్ సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. ఎస్వీబీసీ ఛైర్మన్‌గా పృధ్వీరాజ్ రాజీనామా చేసే అవకాశం ఉంది. పృధ్వీరాజ్ వ్యవహారంపై ఇప్పటికే విచారణ జరిపిన టీటీడీ విజిలెన్స్ సీఎంవోకు విచారణ నివేదిక పంపినట్లు తెలుస్తోంది. అటు రాసలీలల ఎపిసోడ్‌ సంచలనం కావడంతో పృధ్వీ వివరణ ఇచ్చారు.

Next Story

RELATED STORIES