ఆంధ్రప్రదేశ్

ముగ్గులతో టీఆర్ఎస్ ప్రచారం జోరు

ముగ్గులతో టీఆర్ఎస్ ప్రచారం జోరు
X

CAR

సిరిసిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ కారు చిత్రాన్ని అద్భుతంగా వేశారు. పురపాలక ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన జగన్‌ అనే చిత్రకారుడు, స్థానిక టీఆర్‌ఎస్‌ మహిళలతో కలిసి రెండు ఎకరాల స్థలంలో గులాబీ రంగు కారును నేలపై తీర్చిదిద్దారు. సిరిసిల్లా- వేములవాడ బైపాస్‌ రోడ్డులో వేసిన ఈ చిత్రాన్ని చూసేందుకు వాహనదారులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

అటు టీఆర్‌ఎస్‌ అభిమానులు కారుగుర్తుపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు సిరిసిల్లవాసులు. కారు గుర్తుకే మన ఓటు అంటూ తమ ఇళ్ల ముందు ముగ్గులు వేశారు.

Next Story

RELATED STORIES