ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం..

ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం..

ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. పార్లమెంట్ సమావేశాలు, బడ్జెట్ ప్రతిపాదనలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. ఐతే.. ఇప్పటికే ఏపీ మండలి రద్దు బిల్లు హోంశాఖకు చేరిన నేపథ్యంలో దీనిపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఉత్కంఠ రేపుతోంది. ఐతే.. షెడ్యూల్ ప్రకారం బిల్లులో ఒక్కో దశ దాటాలంటే కొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు.

Tags

Next Story