ఆంధ్రప్రదేశ్

కేంద్ర న్యాయశాఖ మంత్రితో భేటీ కానున్న ఏపీ సీఎం జగన్

కేంద్ర న్యాయశాఖ మంత్రితో భేటీ కానున్న ఏపీ సీఎం జగన్
X

ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో జగన్ సమావేశం కానున్నారు. శాసన మండలి రద్దు, కర్నూలుకు హైకోర్టు తరలింపు, ఏపీ దిశ చట్టంపై రవిశంకర్‌ ప్రసాద్‌తో చర్చించే అవకాశం ఉంది.

Next Story

RELATED STORIES