ఏపీ పాలిటిక్స్‌లో హీట్‌ను రాజేసిన ఐటీ దాడులు

ఏపీ పాలిటిక్స్‌లో హీట్‌ను రాజేసిన ఐటీ దాడులు

ఐటీ దాడులపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఎక్కడో ఐటీ దాడులు జరిగితే వాటిని టీడీపీకి ఆపాదిస్తున్నారని మండిపడ్డారు ఆ పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమ. ఐటీ దాడుల జాబితాలో వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లు కూడా ఉన్నాయని .. వారిని రక్షించుకునేందుకే జగన్ ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. అటు చంద్రబాబు, లోకేష్‌ల బినామీ ఆస్తులపైనే ఐటీ దాడులు జరిగాయని ఆరోపించారు మంత్రి బొత్స. ఇంతా జరుగుతుంటే ఆ ఇద్దరూ ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story