వైసీపీ నేతల రేవ్ పార్టీ .. యువతులతో కలిసి చిందులు
BY TV5 Telugu2 March 2020 8:29 AM GMT

X
TV5 Telugu2 March 2020 8:29 AM GMT
ఒంగోలు నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు రేవ్ పార్టీ ఏర్పాటు చేసి చిందులేశారు. మంత్రి బాలినేని అనుచరుడు నల్లమలుపు కృష్ణారెడ్డి అలియాస్ బుల్లెట్ కృష్ణారెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. కొత్తపట్నం నల్లూరి గార్డెన్స్‌లో యువతులతో కలిసి చిందులేశారు. ఈ పార్టీకి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.
Next Story
RELATED STORIES
Badam Tea: బాదం టీతో ఆరోగ్యం.. అందం కూడా..
11 Aug 2022 2:35 AM GMTCoffee with Ghee: క్రేజీ కాంబినేషన్.. నెయ్యితో కాఫీ
10 Aug 2022 6:00 AM GMTWater: ఎక్కువ నీరు త్రాగడం హానికరమా.. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు..
8 Aug 2022 9:15 AM GMTDiabetic Foot Symptoms: చక్కెర వ్యాధి గ్రస్తులకు పాదాల సమస్యలు.....
6 Aug 2022 9:30 AM GMTEight lifestyle tips: వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఎనిమిది...
4 Aug 2022 9:14 AM GMTHair Fall:వర్షాకాలంలో జుట్టుకి పోషణ.. వెంట్రుకలు రాలడం నివారించేందుకు...
3 Aug 2022 8:00 AM GMT