అమరావతి రాజధాని విషయంలో సంచలన నిర్ణయం ప్రకటించిన ప్రపంచబ్యాంక్‌

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం డోలాయమానంలో పడిందా? అమరావతి కేపిటల్ సిటీ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రపంచబ్యాంక్‌ ప్రకటించింది. CRDA అధికారులు మాత్రం తమకు ఎలాంటి సమాచారం అందలేదని అంటున్నారు. వరల్డ్‌బ్యాంక్ మాత్రం ప్రాజెక్ట్‌ నుంచి డ్రాప్‌ అయినట్టు తన వెబ్‌సైట్‌లో పెట్టింది. 2014లో చంద్రబాబు... Read more »

ఆ జిల్లాలో వాలంటీర్ల నియామకాల్లో కనిపించని పారదర్శకత

ప్రతీ ఊళ్లో ఓ గ్రామ సచివాలయం. ప్రతీ 50 కుటుంబాలకు ఒక వాలంటీర్. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తీర్చడమే గ్రామ వాలంటీర్ల బాధ్యత. ప్రజల కష్టాలు తీర్చాలన్న సదుద్దేశంతో ఏపీ సర్కార్ చేపడుతున్న కార్యక్రమం ఇది. వాలంటీర్‌ అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా... Read more »

సీతయ్య.. ఎవరి మాటా వినడు..

ఉత్తరకొరియా గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. టన్నులకొద్ది అణు బాంబులను పక్కలో పెట్టుకొని…అగ్రదేశాలకు కుణుకు లేకుండా చేస్తున్న దేశం. ఇక ఈ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ సీతయ్య టైపు. ఎవరి మాటా వినడు. తాను అనుకున్నది చేసేస్తాడు. ఇందుకోసం ఎంతకైనా... Read more »

ఏ ముహూర్తాన కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిందో..

మే- 23, 2018, కర్ణాటక 18వ ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసిన రోజిది. ఏ ముహూర్తాన కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిందో కానీ.. అప్పటి నుంచి అన్నీ కష్టాలే. నిత్యం ఏడుపులు, పెడబొబ్బలే. 3 వివాదాలు.. 6 అలకలు అన్నట్లు సాగింది పరిపాలన. లక్కు... Read more »

నిరుపేద కుటుంబం నుంచి వచ్చి.. 20 దేశాల్లో బ్రాండ్ క్రియేట్ చేసిన రాజగోపాల్‌..

నిరుపేద కుటుంబం నుంచి వచ్చి.. ఏకంగా 20 దేశాల్లో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి రాజగోపాల్‌. దోశకింగ్‌గా ఓ వెలుగు వెలిగారు. ఇది ఒక కోణం! మూఢనమ్మకం, పరస్త్రీ వ్యామోహం, హత్య, యవజ్జీవం, గుండెపోటు ఇది మరో కోణం. అత్యంత విజయవంతమైన... Read more »

టిక్ టాక్, హలో యాప్ లకు నోటీస్ ఇచ్చిన కేంద్రం

చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ లు టిక్ టాక్, హలో యాప్ ను బ్యాన్ చేసేందుకు నోటీస్ పంపించింది కేంద్రం. టిక్ టాక్ తో పాటు హలో యాప్ భారత్‌కి వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా వాడట్లేదని నిరూపించుకోవాలంటూ కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్... Read more »

ఆలయంలో తొక్కిసలాట.. ఐదుగురు మృతి

తమిళనాడులోని కాంచీపురం అత్తివరదరాజస్వామి ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆలయంలో తొక్కిసలాట జరగడంతో ఐదుగురు మృతిచెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు… వీరిని కంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..మృతుల్లో గుంటూరు జిల్లాకు చెందిన నారాయణమ్మ అనే మహిళతోపాటు, తమిళనాడుకు చెందిన... Read more »

పిల్లాడు స్కూలుకు వెళ్లటం లేదని.. 100కి ఫోన్ చేసిన మహిళ

పిల్లాడు స్కూలుకు వెళ్లటం లేదని డయల్ 100కి ఫోన్ చేసింది ఓ మహిళ. జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. డయల్ 100కి ఫోన్ చేసి అత్యవసరంగా పోలీసుల సాయం కావాలని కోరిందామె. దీంతో హుటాహుటిన వెళ్లిన పోలీసులకు తన కొడుకు... Read more »

కుల్ భూషణ్ విషయంలో మరో కుట్రకు తెర..

కుక్కతోక వంకర అన్నట్లు.. పాకిస్థాన్ బుద్ధి కూడా అంతే. కిందపడినా తనదే పైచేయి అంటూ అడ్డంగా వాదించడం ఆ దేశానికి ఎప్పటి నుంచో అలవాటే. ఇప్పుడు కుల్ భూషణ్ విషయంలోనూ మరో కుట్రకు తెరతీస్తోంది. అతడు “రా” ఏజెంట్ అని భారత్ ఒప్పుకుంటేనే విడుదలపై... Read more »

ప్రాణాలు పోతున్నా 30 మంది ప్రయాణికులను కాపాడిన డ్రైవర్

అతని ప్రాణాలు పోతున్నా..బస్సులోని ప్రయాణికుల రక్షించి కన్నుమూశాడు బస్సు డ్రైవర్. విధి నిర్వహణలో ఉండగా గుండెపోటు రావటంతో వెంటనే బస్సును పక్కకు ఆపి స్టీరింగ్ పై పడి మృతిచెందాడు డ్రైవర్ నారాయణప్ప. కర్ణాటకలోని కేజీఎఫ్ నుంచి కుప్పం బస్సు సర్వీసు గురువారం మధ్యాహ్నం 30... Read more »