విద్యుత్ కొనుగోలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి..

ఉదయం నుంచి వరుస సమీక్షల్లో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి జగన్. ఆర్టీసీ విలీనంపై ఇప్పటికే సంబంధింత మంత్రి, అధికారుతో మాట్లాడిన ఆయన.. త్వరగా ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏం చేయాలనే దానిపై చర్చించారు. అటు, విద్యుత్, ఇంధన శాఖ అధికారులతో సమావేశంలోనూ కీలకమైన అంశాలు... Read more »

ప్రజావేదిక వద్దకు పెద్దఎత్తున తరలివచ్చిన రైతులు

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఉండవల్లిలోని…… ప్రజావేదిక కూల్చివేత దాదాపు పూర్తి కావస్తోంది. ప్రజావేదిక అక్రమ కట్టడమని , నిబంధనలకు విరుద్దంగా దీన్ని నిర్మించారన్న సీఎం జగన్‌… దీన్ని కూల్చివేయాలంటూ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో.. సీఆర్‌డీఏ అధికారులు…. ప్రజావేదికను కూల్చివేస్తున్నారు. మరో రెండుగంటల్లో… ప్రజావేదిక... Read more »

చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ బీజేపీ ఇంఛార్జ్

రెండేళ్లలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని జైలుకు పంపడం ఖాయమని బీజేపీ ఏపీ ఇంఛార్జ్ సునీల్ దేవదర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతికి పాల్పడిన మాజీ సీఎం ఊచలు లెక్కపెట్టే రోజు ఎంతోదూరంలో లేదన్నారు. గతంలో కేంద్రం నుంచి నిధులు వచ్చినా వాటిని పక్కదారి... Read more »

ఆ విషయంపై స్పష్టత ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం

సీఆర్‌డీఏపై ఇవాళ ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేయనున్నారు. అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై ఇవాళ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. రాజధాని భూకేటాయింపుల్లోనూ, ల్యాండ్ పూలింగ్ వ్యవహారాల్లోనూ పలు అక్రమాలు జరిగాయని మొదటి నుంచి ఆరోపిస్తున్న CM జగన్..... Read more »

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన కొన్ని గంటల్లోనే షురూ..

ఏపీ రాజధాని అమరావతిలో ప్రజా వేదిక కూల్చివేత యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది. దాదాపు ఇప్పటికే 80 శాతానికి పైగా భవాన్ని కూల్చేశారు. మరో మూడు గంటల్లో కూల్చివేత పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. అర్థరాత్రికే ప్రహరీ గోడ, ప్యాంట్రీ, చిన్న డైనింగ్‌ హాల్‌ కూల్చేశారు. తెల్లవారు... Read more »

ఆ విషయంపై ఆందోళన వ్యక్తం చేసిన టీడీపీ

టీడీపీ నేతలపై దాడులు.. ప్రజా వేదిక కూల్చివేత సహా అనేక అంశాలపై అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించారు.. యూరప్‌ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన చంద్రబాబుకు.. ఇటీవలి పరిణామాలను నేతలు వివరించారు. మరోవైపు చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులకు భద్రతను తగ్గించడంపై టీడీపీ... Read more »

ఈనెల 28న జగన్, కేసీఆర్ సమావేశం.. కారణం ఏంటంటే..

ఈ నెల 28న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో ఏపీ సీఎం జగన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు సమావేశమై చర్చలు జరుపనున్నారు. ఈ భేటీలో నీటి వివాదాలు, విద్యుత్‌ ఉద్యోగుల విభజన, 9,10 షెడ్యూల్‌ ఆస్తుల పంపిణిపై చర్చిస్తారు.... Read more »

ప్రజావేదిక కూల్చివేత.. రాత్రి ఇంటికి వచ్చిన చంద్రబాబు..

ప్రజా వేదిక కూల్చివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే 60 శాతానికి పైగా భవనాన్ని కూల్చివేశారు. జేసీబీల సహాయంతో కూల్చివేత చకచకా సాగిపోతోంది. మరోవైపు ప్రజావేదిక కూల్చివేతపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయడం సరికాదని పిటిషనర్‌ తరపు న్యాయవాది... Read more »

ఏ పార్టీవారున్నా.. ఎంతటి పేరున్నా విడిచిపెట్టొద్దు – జగన్‌

ప్రత్యేకహోదా ఉద్యమకారులపై అన్ని కేసులు ఎత్తేయాలని ఏపీ సీఎం జగన్‌ పోలీస్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. అధికారుల నుంచి కింది స్థాయి వరకు అంతా శాంతిభద్రతలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అవినీతి లేని పారదర్శక పాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.... Read more »

ప్రజావేదిక కూల్చివేతకు రంగం సిద్ధం..

అమరావతిలో కలెక్టర్ల సమావేశం ముగిసింది. IAS, IPS అధికారులకు తన ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు సీఎం జగన్. ఏ అంశంపై ఎలా ముందుకెళ్లాలో దిశానిర్దేశం చేశారాయన. ఈ సమావేశం ముగిసిన నేపథ్యంలో ప్రజావేదిక కూల్చివేతపై అందరి దృష్టీ నిలుస్తోంది. తాము పెట్టుకున్న సమావేశం వేదిక... Read more »