నటించడం మానేస్తున్నాను.. : నిహారిక

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా విషయం వుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. బుల్లితెర యాంకర్‌గా రంగ ప్రవేశం చేసిన నిహారిక నటిగా కూడా ప్రూవ్ చేసుకోవాలనుకుంది. కానీ ఆదిలోనే హంసపాదు. ఏ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో నీహారిక నటనకు గుడ్ బై చెప్పనున్నట్లు... Read more »

‘సాయి’ సహకారం.. స్కూల్‌ని దత్తత తీసుకున్న మెగా హీరో..

ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న సూక్తిని అక్షరాలా నిజం చేస్తున్నారు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. మామూలు వ్యక్తులే ఎంతో కొంత తోటి వారికి సాయం చేస్తూ సేవాధృక్పథంలో ముందుంటే.. సెలబ్రిటీలం అయిన తాము కూడా ఎంతో కొంత... Read more »

వరంగల్ పోరళ్లనే కాదు రెండు రాష్ట్రాల తెలుగు కుర్రాళ్ళను రఫ్పాడిస్తున్న’నభా నటేష్’

‘నన్ను దొచుకుందువటే’ తో తెలుగు ఆడియన్స్ ని తన యాక్టింగ్ టాలెంట్ తో ఫిదా చేసిన నభా.. ఇస్మార్ట్ కి లైన్ మార్చి పూర్తి కమర్షియల్ హీరోయిన్ గా మారిపోయింది. ట్రెండింగ్ లో దుమ్ములేపుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ ట్రైలర్ లో హీరో తర్వాత నభా... Read more »

బిగ్ బాస్ వచ్చేస్తున్నాడోచ్.. డేట్ కన్ఫామ్!!

బిగ్‌బాస్ కోసం బుల్లి తెర ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. 100 రోజుల సందడి కోసం ఇల్లంతా ముస్తాబైంది. నాగార్జున హోస్టింగ్‌తో షోపై ఎక్స్‌పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. ఇంట్లోని సభ్యులంటూ రోజుకొకరు తెరపైకి వచ్చినా ఫైనల్ లిస్ట్ రావాల్సి ఉంది. ఇంతలో డేట్ వచ్చిందంటూ సోషల్... Read more »

ఏ టైమ్‌లో పుట్టావమ్మా..

ప్రశంసించాలన్నా, విమర్శించాలన్నా దానిక్కూడా ఓ అర్హత ఉండాలి. అందునా తోటివారిపై ప్రశంసలు కురిపించాలంటే మనసులో నుంచి రావాలి.. మనస్ఫూర్తిగా అనిపించాలి. సహ నటి సమంతపై చార్మింగ్ బ్యూటీ చార్మీ ప్రశంసల జల్లు కురిపించింది. గత కొంత కాలంగా సినిమాలకు దూరమైనా పూరీ ప్రొడక్షన్ హౌస్... Read more »

అండర్ వాటర్‌లో సమీర అందాలు..

కొన్ని జ్ఞాపకాలు హృదయ మనోఫలకంనుంచి చెరిగిపోతుంటాయి. వాటిని అలాగే ఉంచాలంటే ఆ స్వీట్ మెమరీస్‌ని ఫొటోల్లో బంధించి అప్పుడప్పుడు చూసుకుని మురిసి పోవచ్చు. తాను రెండోసారి గర్భందాల్చిన తీపి గురుతులను అత్యంత వినూత్నంగా, అంతకు మించి సాహసోపేతంగా కెమేరాలో బంధించింది సమీరా రెడ్డి. వ్యాపారవేత్త... Read more »

అమ్మ, అమ్మమ్మ అందరూ కలిసి హ్యాపీగా చూసే చిత్రం .. ఓ బేబీ ట్విట్టర్ రివ్యూ

కొరియాలో హిట్టయిన ‘మిస్ గ్రానీ’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించింది నందినీ రెడ్డి. ఓ బేబీగా సమంత ఎమోషనల్‌ని, కామెడీని పండించి ఆధ్యంతం ఆకట్టుకుంది. మంచి కథాంశం ఉన్న చిత్రాలని ఎంపిక చేసుకుని మంచి మార్కులు కొట్టేస్తోంది సమంత. ఇప్పుడు ఓ బేబీ అంటూ... Read more »

బుర్రకథ ట్విట్టర్ రివ్యూ..

యంగ్ హీరో ఆది నటించిన సినిమా బుర్రకథ. ఒక తలలో రెండు బుర్రలున్న వ్యక్తి లైఫ్ ఎలా సాగిందన్నదే ఈ సినిమా కథ. ట్రైలర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కిన బుర్రకథ పాజిటివ్ బజ్ తో ప్రేక్షకుల ముందుకు... Read more »

సింగర్ రఘు కుంచె టర్న్ టు విలన్.. ‘పలాస 1978’

యాంకర్ గా,సింగర్ గా,మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రఘు కుంచె తనలోని మరో కోణాన్ని చూపించబోతున్నారు.. ఫస్ట్ లుక్ తోనే క్యూరీయాసిటీ క్రియేట్ చేసిన ‘‘పలాస 1978’’ మూవీలో రఘు కుంచె విలన్ గా కనిపించబోతున్నారు.‘‘పలాస 1978’’... Read more »

‘బేబీ ఆన్ స్టెరాయిడ్స్’.. సమంత స్పందన

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌లా కండలు పెంచిన కటౌట్‌ని సమంత అభిమానులు ఏర్పాటు చేశారు. ఓ బేబీ సినిమా శుక్రవారం (జులై 5న) రిలీజ్ కానున్న సందర్భంగా చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టింది. నగరంలో ఎక్కడ చూసినా బేబీ దర్శనమిస్తోంది. కొరియాలో... Read more »