విజయనిర్మల మృతి: ‘మహర్షి’ వేడుక వాయిదా

నటి, దర్శకురాలు విజయ నిర్మల మృతితో ‘మహర్షి’ సినిమా విజయోత్సవ వేడుకను వాయిదా వేశారు. ఇటీవల విడుదలైన మహర్షి మూవీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా 50 రోజుల విజయోత్సవ వేడుకను జూన్‌ 28న మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో... Read more »

జ్ఞాపకాల నీడను మిగిల్చి.. తోడును వదిలి..

విజయ నిర్మల.. సూపర్ స్టార్ కృష్ణ భార్యగానే కాదు.. ప్రపంచ ఖ్యాతి గాంచిన దర్శకురాలిగానూ తనకంటూ ఓ అరుదైన వ్యక్తిత్వాన్ని అస్తిత్వాన్ని సొంతం చేసుకున్న ధీరమహిళ. హీరో కృష్ణ సూపర్ స్టార్ గా ఎదగడంలోనూ ఆమె కృషి ప్రత్యేకమైనది. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగానూ రాణించిన... Read more »

ఆ సినిమా ‘సాక్షి’గా కలిసిన కృష్ణ-విజయ నిర్మల

కళ్లు మాట్లాడతాయి.. చిరునవ్వు అభినయిస్తుంది.. మాటలకు, అభినయానికి నృత్యం తోడయితే… నటన పాత్రలకు జీవం పోస్తుంది.. ఇవన్నీ కలగలిసిన ఒకే ఒక్క రూపం విజయ నిర్మల.. పుట్టిన ప్రతి మనిషిలో ఏదో ఒక కళ ఉంటుంది.. ఏదో ఒక రంగంలో రాణించే వారు కొందరైతే..... Read more »

విజయనిర్మల కన్నుమూత

ప్రముఖ తెలుగు సినీ నటి, దర్శకురాలు విజయ నిర్మల కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఆమె తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న విజయ నిర్మల.. కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో... Read more »

సీరియల్ నటి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌..ఏమైంది?

హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సీరియల్ నటి అదృశ్యం కలకలం రేపుతోంది. అమీర్‌పేట రాజరాజేశ్వరి ఉమెన్స్‌ హాస్టల్‌లో ఉంటున్న నటి లలిత.. వారం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ అని... Read more »

‘దొరసాని’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందోచ్!

పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని రేకెత్తించిన ‘దొరసాని’ జులై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను... Read more »

మల్లేశం పాత్ర కోసం ముందు అనుకున్నది ఎవరిని అంటే..

ఒకరి కోసం కథ రాసుకుంటారు. మరొకరితో తీస్తారు. ఇలాంటివన్నీ ఇండస్ట్రీలో మామూలే. నిజంగా ఆ పాత్రకు వీళ్లే సరిగ్గా సరిపోయారు అని అనుకున్న సందర్భాలు కూడా చాలా ఉంటాయి. శుక్రవారం విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న చిత్రం మల్లేశం. కథలోని ప్రధాన పాత్రధారి మల్లేశం... Read more »

యోగా ట్రైనర్‌ను వివాహం చేసుకున్న అల్లు అర్జున్ అన్న..

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ పెళ్లి చేసుకున్నారు. అరవింద్‌కి ముగ్గురు కుమారులైనా ఇద్దరు మాత్రమే అభిమానులకు తెలుసు. అయితే బాలూ తండ్రితోనే ఉంటూ నిర్మాణ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ఇండస్ట్రీలో ఉన్నవారికి బాబీ పరిచయం. బాబీ బయట ఫోకస్... Read more »

మల్లేశం మూవీ రివ్యూ

విడుదల తేదీ : జూన్ 21, 2019 నటీనటులు : ప్రియదర్శి, అనన్య, ఝాన్సీ త‌దిత‌రులు. దర్శకత్వం : రాజ్ ఆర్ నిర్మాత : రాజ్ ఆర్ సంగీతం : మార్క్ కే రాబిన్ సినిమాటోగ్రఫర్ : బాలు యస్ ఎడిటర్ : రాఘవేందర్... Read more »

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ రివ్యూ

నటీనటులు : నవీన్ పోలిశెట్టి,శృతి శర్మ,సుహాస్ తదితరులు. దర్శకత్వం : స్వరూప్ రాజ్ ఆర్ జె ఎస్ నిర్మాత :రాహుల్ యాదవ్ నక్కా సంగీతం : మార్క్ కె రాబిన్ స్క్రీన్ ప్లే : సన్నీ కూరపాటి ఎడిటర్: అమిత్ త్రిపాఠి నవీన్ పోలిశెట్టి,... Read more »